Meta
పర్యవేక్షణ
Facebook మరియు Messenger
Instagram
వనరుల

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta భద్రతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల గైడ్Instagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta భద్రతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల గైడ్
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook మరియు Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు, విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
© 2026 Meta
భారతదేశం

వనరుల కేంద్రం

కుటుంబ సభ్యుల ఖాతాల నిర్వహణ కేంద్రంలోని వనరుల కేంద్రాన్ని కనుగొనండి

మీ కుటుంబ డిజిటల్ అనుభవానికి మద్దతు ఇవ్వడానికి రూపొందించబడిన సంభాషణ స్టార్టర్‌‌లు, చిట్కాలు మరియు పరిశోధన-ఆధారిత మార్గదర్శకాలను కనుగొనండి.

ప్రామాణిక వయస్సు ప్రాతినిధ్యం మరియు ఆన్‌లైన్ భద్రత గురించి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన విషయాలు ఏవి

ప్రామాణిక వయస్సు ప్రాతినిధ్యం మరియు ఆన్‌లైన్ భద్రత గురించి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన విషయాలు ఏవి

మరిన్ని వివరాలు చదవండి
EXPERT PARTNER

మీడియా అక్షరాస్యత ద్వారా జనరేటివ్ AIని అర్థం చేసుకోవడం

జనరేటివ్ ఏఐ (AI)కి సంబంధించిన ఈ గైడ్ దాని సృజనాత్మక మరియు విద్యా సామర్థ్యాన్ని విశ్లేషించడంతో పాటు మీడియా అక్షరాస్యత అనేది యువత దాని ప్రమాదావకాశాల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించడంలో ఎలా సహాయపడుతుందో చూపుతుంది.
ఇంకా చదవండి
EXPERT PARTNER

ప్రతికూల ఆన్‌లైన్ అనుభవం ద్వారా మీ చిన్నారికి మద్దతు ఇవ్వడం ఎలా

UNICEF భాగస్వామ్యంతో రూపొందించబడిన ఈ గైడ్, చిన్నారులు బాధ పడుతున్నట్లుగా ఉండే సంకేతాలను గుర్తించడంలో, వారి చిన్నారులకు భరోసా ఇవ్వడంలో మరియు తగిన చర్య తీసుకోవడంలో తల్లిదండ్రులకు సహాయపడుతుంది.
ఇంకా చదవండి

ఫీచర్ చేయబడిన వనరు

సంభాషణను ప్రారంభించండి

మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయితో వారి డిజిటల్ జీవితం గురించి మాట్లాడడం కష్టంగా ఉంటుంది. చర్చను ప్రారంభించడంలో మీకు సహాయపడటానికి ఈ సంభాషణ కార్డ్‌లు నిపుణుల నుండి సూచనలను అందజేస్తాయి.

సురక్షత మరియు గోప్యత

మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసే ఏదైనా భవిష్యత్తులో వారి ప్రతిష్టను ప్రభావితం చేస్తుందని మీరు భయపడుతున్నారు.

మరింత తెలుసుకోవడానికి ఫ్లిప్ చేయండి
డిజిటల్ శ్రేయస్సు

మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి ఇటీవల AIతో ఆరోగ్యం, అలాగే సంరక్షణ విషయాలను చూస్తున్నట్లు మీరు Meta AI ఇన్‌సైట్‌లలో చూస్తున్నారు.

మరింత తెలుసుకోవడానికి ఫ్లిప్ చేయండి
సానుకూల ఇంటరాక్షన్‌లు

మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి పోస్ట్‌లపై వేరొకరి అవాంఛిత కామెంట్‌లు చేస్తున్నారు, కానీ వారు వారిని పూర్తిగా బ్లాక్ చేయడానికి ఇష్టపడడం లేదు.

మరింత తెలుసుకోవడానికి ఫ్లిప్ చేయండి
డిజిటల్ శ్రేయస్సు

మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి తమ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించుకునే కంటెంట్‌ను చూస్తున్నారు.

మరింత తెలుసుకోవడానికి ఫ్లిప్ చేయండి
మీడియా అక్షరాస్యత

మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి తమ హోమ్‌వర్క్ చేయడానికి AIని ఉపయోగిస్తున్నట్లు మీరు కనుగొన్నారు.

మరింత తెలుసుకోవడానికి ఫ్లిప్ చేయండి
సానుకూల ఇంటరాక్షన్‌లు

మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి తమ ఆన్‌లైన్ స్నేహితులలో ఒకరిని బ్లాక్ చేసి, తర్వాతి పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నారు.

మరింత తెలుసుకోవడానికి ఫ్లిప్ చేయండి
సురక్షత మరియు గోప్యత

మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి తమ సామాజిక మాధ్యమంలోని కొన్ని విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు.

మరింత తెలుసుకోవడానికి ఫ్లిప్ చేయండి
Progress CircleCircle
1/10

అంశాలను విశ్లేషించండి

దీని గురించి తెలుసుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను

అన్నీ
అన్నీ

సైబర్ వేధింపులు అనేది పెద్దగా సాంకేతికపరమైన సమస్య కాదు, ఇది సంబంధాలకు సంబంధించిన సమస్యగానే ఉంటుంది, కాబట్టి తల్లిదండ్రులకు తాజా యాప్ గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ, వారు సహాయం అందించగల మార్గాలు చాలా ఉన్నాయి.

జస్టిన్ డబ్ల్యు. ప్యాచిన్ మరియు సమీర్ హిందూజా

మరిన్ని వివరాలు చదవండి
పర్యవేక్షణ వంటి టూల్‌లను ఉపయోగించడం అనేది డిజిటల్ యుగంలో పిల్లల పెంపకాన్ని ఎలా సులభతరం చేయగలదు

పర్యవేక్షణ వంటి టూల్‌లను ఉపయోగించడం అనేది డిజిటల్ యుగంలో పిల్లల పెంపకాన్ని ఎలా సులభతరం చేయగలదు

మరిన్ని వివరాలు చదవండి
AI గురించి మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో మాట్లాడేందుకు మీకు సహాయపడే, సంభాషణను ప్రారంభించే 11 ప్రాంప్ట్‌లు

AI గురించి మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో మాట్లాడేందుకు మీకు సహాయపడే, సంభాషణను ప్రారంభించే 11 ప్రాంప్ట్‌లు

మరిన్ని వివరాలు చదవండి
టీనేజ్ పిల్లల కోసం Instagramలో 13 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల పిల్లల కంటెంట్ సెట్టింగ్‌లు

టీనేజ్ పిల్లల కోసం Instagramలో 13 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గల పిల్లల కంటెంట్ సెట్టింగ్‌లు

మరిన్ని వివరాలు చదవండి
వర్చువల్ రియాలిటీకి కుటుంబ సభ్యుల మార్గదర్శకం

వర్చువల్ రియాలిటీకి కుటుంబ సభ్యుల మార్గదర్శకం

మరిన్ని వివరాలు చదవండి
జనరేటివ్ AIకి తల్లిదండ్రుల మార్గదర్శకం

జనరేటివ్ AIకి తల్లిదండ్రుల మార్గదర్శకం

మరిన్ని వివరాలు చదవండి
Facebook, అలాగే Messengerలలో టీనేజ్ పిల్లల ఖాతాలు: మీ టీనేజ్ పిల్లలను సురక్షితంగా ఉంచడంలో అంతర్నిర్మిత రక్షణలు ఏ విధంగా సహాయపడతాయి

Facebook, అలాగే Messengerలలో టీనేజ్ పిల్లల ఖాతాలు: మీ టీనేజ్ పిల్లలను సురక్షితంగా ఉంచడంలో అంతర్నిర్మిత రక్షణలు ఏ విధంగా సహాయపడతాయి

మరిన్ని వివరాలు చదవండి
మీ పిల్లలకు ఆన్‌లైన్‌లో సపోర్ట్ ఇవ్వడానికి 5 దశలు

మీ పిల్లలకు ఆన్‌లైన్‌లో సపోర్ట్ ఇవ్వడానికి 5 దశలు

మరిన్ని వివరాలు చదవండి
మార్గదర్శకం: మీ Meta అవతార్‌ని స్టార్‌గా వెలుగొందేలా చేయడం

మార్గదర్శకం: మీ Meta అవతార్‌ని స్టార్‌గా వెలుగొందేలా చేయడం

మరిన్ని వివరాలు చదవండి
ఇంకా లోడ్ చేయండి
మీ టీనేజ్ పిల్లలు సైబర్ వేధింపులకు గురైనప్పుడు, మీరు ఏమి చేయాలి

నిపుణులైన మా భాగస్వాములు

మా సాంకేతికతలు అంతటా సురక్షతను మెరుగుపరచడానికి నిపుణులతో భాగస్వామ్యం

తమ టీనేజ్ పిల్లల ఆన్‌లైన్ అనుభవాలలో ప్రధానమైన, మరింత క్రియాశీలమైన పాత్ర పోషించాలనుకునే తల్లిదండ్రుల అభిప్రాయాలను మేము తెలుసుకున్నాము. ఆన్‌లైన్ సురక్షత విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు మరింత ఎక్కువగా వినిపించేలా చేయడానికి Meta కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తోంది. మేము దీన్ని ప్రెస్ ఎంగేజ్‌మెంట్‌లు మరియు మా స్క్రీన్ స్మార్ట్ ఈవెంట్‌ల ద్వారా చేస్తాము, ఇందులో మేము మా టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి సురక్షత టూల్‌లు, ఫీచర్‌లు మరియు వనరులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు ఈ అంశాలపై తల్లిదండ్రులు వారి స్థానిక కమ్యూనిటీలలో మరింత ఎక్కువగా పాల్గొనే మార్గాలను కూడా తెలియజేస్తాము. సామాజిక మాధ్యమం వినియోగం మరియు వయస్సుకు తగిన అనుభవాల ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లలతో ప్రయోజనకరమైన సంభాషణలు చేయగలిగే విధానంపై చిట్కాలను అందించడంలో సహాయపడటానికి నిపుణుల అభిప్రాయాలను గుర్తించి, ప్రోత్సహించడానికి మేము బయటి గ్రూప్‌లు మరియు భాగస్వాములతో కూడా కలిసి పని చేస్తాము.

తల్లిదండ్రుల అభిప్రాయాలు

Metaలో, మేము ఈ డిజిటల్ తరంలో కుటుంబాలకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉన్నాము, అందుకోసమే మేము Meta Parents Networkను లాంచ్ చేసాము — ఇది తమ టీనేజ్ పిల్లలు క్రియేట్ చేయడం, అలాగే ఇతరులతో కనెక్ట్ అవ్వడం కొనసాగించడానికి అనుమతించే వయస్సుకు తగిన ఆన్‌లైన్ అనుభవాలను కలిగి ఉండటంలో వారికి సపోర్ట్‌గా తమ అభిప్రాయాలను మరింత ఎక్కువగా తెలియజేయాలనే లక్ష్యం గల ఉత్సాహవంతులైన, కమ్యూనిటీ ఆధారిత తల్లిదండ్రులు ఉండే గ్రూప్.

National PTA
NAMLE
Parent Zone
Connect Safely
LGBT Tech
సైబర్ వేధింపుల పరిశోధన కేంద్రం
Media Smarts

మరిన్ని వనరులు

మరిన్ని Meta వనరులను కనుగొనండి

Meta భద్రతా కేంద్రం

మా సాంకేతికతలు అన్నింటిలోనూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఎలా కృషి చేస్తున్నామో తెలుసుకోండి.

పారదర్శకత కేంద్రం

మా విధానాలు, అమలు మరియు పారదర్శకత నివేదికలను షేర్ చేయడం ద్వారా మేము మమ్మల్ని జవాబుదారీగా ఉంచుకుంటాము.

Meta గోప్యతా కేంద్రం

Metaకి సంబంధించిన ప్రోడక్ట్‌లలో మీ గోప్యతను నిర్వహించడం మరియు నియంత్రించడం ఎలాగో తెలుసుకోండి.

Meta సహాయ కేంద్రం

మీ ఖాతాలను నిర్వహించడంలో మరియు మా సాంకేతిక పరిజ్ఞానాలను సద్వినియోగం చేసుకోవడంలో సహాయం పొందండి.

వార్తల సమాహారం నుండి

ఫోటో నగ్నత్వాన్ని కలిగి ఉండవచ్చని దానిని అస్పష్టంగా చేసే హెచ్చరికతో కూడిన చాట్ మెసేజ్ ఇంటర్‌ఫేస్.

లైంగిక దోపిడీ మరియు ఆంతరంగిక ఇమేజ్‌లను దుర్వినియోగపరచడం వంటి వాటి నుండి రక్షించడంలో సహాయపడే కొత్త టూల్‌లు

లైంగిక దోపిడీ మరియు ఆంతరంగిక ఇమేజ్‌లను దుర్వినియోగపరచడం వంటి వాటి నుండి యుక్తవయస్సు పిల్లలను రక్షించడంలో సహాయపడే కొత్త ఫీచర్‌లను మేము పరీక్షిస్తున్నాము.
మరిన్ని వివరాలు చదవండి
ఓదార్పు లేదా సాయం సంజ్ఞను చూపుతూ చేతులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.

లైంగిక దోపిడీ మోసాలను నివారించడానికి టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలకు సహాయం చేయడం

ఈ సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా, లైంగిక దోపిడీ మోసాలను ఎదుర్కోవడంలో సహాయపడేందుకు మేము కొత్త ప్రయత్నాలను ప్రకటిస్తున్నాము.
మరిన్ని వివరాలు చదవండి
కలిసి ఫోన్ చూస్తూ, సంభాషణలో ఎంగేజ్ అయిన ఇద్దరు వ్యక్తులు.

మా యాప్‌లను ఉపయోగించే టీనేజ్ అమ్మాయి/అబ్బాయి‌లకు వారి వయస్సుకు తగిన అనుభవాలను అందించడానికి కొత్త రక్షణలు

టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి అలాగే వారు Instagram మరియు Facebookలలో చూసే సున్నితమైన కంటెంట్‌ను పరిమితం చేయడానికి మేము కొత్త విధానాలు మరియు సెట్టింగ్‌లను జోడిస్తున్నాము.
మరిన్ని వివరాలు చదవండి