Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు

మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి ఆన్‌లైన్‌లో ఆరోగ్యకరమైన అలవాట్లు అలవడేలా చేయడం ఎలా

NAMLE నుండి

13 జూన్, 2022

  • Facebook చిహ్నం
  • Social media platform X icon
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
ఒకరు ఫోన్ పట్టుకుని ఉండగా, మరొకరు హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని నవ్వుతూ, అలాగే విశ్రాంతి తీసుకుంటూ గడ్డిపై పడుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు.
తమ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలను రక్షించుకోవాలని, అలాగే వారిని సురక్షితంగా ఉంచాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే కేవలం భద్రతపై దృష్టి పెట్టే బదులు, ఇంట్లో మీడియా మరియు సాంకేతికతతో ఆరోగ్యకరమైన మరియు ఉత్పాదకమైన సంబంధాన్ని కలిగి ఉండటం అంటే ఏమిటి అనే విషయం గురించి మరింత విస్తృతంగా ఆలోచించడానికి ప్రయత్నించినట్లయితే ఎలా ఉంటుంది? ఏమైనప్పటికీ, గత దశాబ్ద కాలంలో మన సాంకేతికత మరియు సమాచార వ్యవస్థలలో వచ్చిన మార్పులు కేవలం యువతను మాత్రమే కాకుండా మనందరినీ ప్రభావితం చేసాయి. ఈ సంక్లిష్టమైన ప్రపంచాన్ని నావిగేట్ చేయడం మనం అందరం నేర్చుకుంటున్నాము అలాగే ఇలా చేయడానికి మార్గాలను కనుగొనడంలో మనం కలిసి చేసినట్లయితే, అది ఇంకా సులభం అవుతుంది.

మన ఇంట్లో ఆరోగ్యకరమైన మీడియా వాతావరణాన్ని సృష్టించడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టినట్లయితే, మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో సహాయపడటమే కాకుండా ఈ అద్భుతమైన సాంకేతిక పురోగతితో మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా మనం ఉపయోగించుకోగలుగుతాము.
హోమ్ సెట్టింగ్‌లో స్క్రీన్‌తో ఇంటరాక్ట్ అవుతూ, ఫోన్‌తో పాటుగా రిమోట్ పట్టుకున్న వ్యక్తి.

మీడియాతో మీ ఇంట్లో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో కీలకంగా ఉండే 5 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:


  1. మీ స్వంత మీడియా వినియోగంపై ప్రతిబింబించడం. మీరు స్క్రీన్ వినియోగ సమయాన్ని తగ్గించాలనుకుంటున్నారా? మీడియా వినియోగంతో మీరు పరధ్యానంలో ఉన్నారా? మీరు మీ ఫోన్, సామాజిక మాధ్యమం లేదా మీ స్నేహితులకు సందేశాలు పంపుతూ ఉండడం వంటి వాటి వల్ల మీరు చేయవలసిన పనులను ఆలస్యం చేస్తున్నారా? మీరు మీ ఫోన్‌ను దగ్గరగా ఉంచుకోవాలనుకుంటున్నారా? యుక్తవయస్సు పిల్లల మీడియా మరియు సాంకేతికత వినియోగం గురించి మేము చాలా నిర్ణయాత్మకంగా ఉంటాము, కానీ మనం మన స్వంత అలవాట్లు గురించి ఆలోచించినప్పుడు, మన అలవాట్లు వారి అలవాట్లకు చాలా సారూప్యంగా ఉన్నాయని మనం గుర్తించవచ్చు, ఇది కొంత సహానుభూతిని మరియు అవగాహనను పెంపొందించడానికి అనుమతిస్తుంది.
  2. మీరు ఉపయోగించే మీడియా గురించి ఇంట్లో షేర్ చేయండి. మనం మేల్కొని ఉండే సమయాలలో ఎక్కువ సమయం పాటు మనం ప్రాథమికంగా - వార్తల పాడ్‌కాస్ట్‌ని వినడం, క్రీడా ఈవెంట్‌లను చూడటం, కొత్త స్ట్రీమింగ్ సిరీస్‌ను బింగ్ చేయడం లేదా మన సామాజిక మాధ్యమ ఫీడ్‌లను స్క్రోల్ చేయడం వంటి మార్గాలలో మీడియాతో ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాము - మీడియా మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మనం వినియోగించే మీడియా గురించి మన టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలతో మాట్లాడటం అలాగే మనం చదివిన ఆసక్తికరమైన కథనాలు లేదా మనం చూసిన ఫన్నీ వీడియోలను షేర్ చేయడం ద్వారా టీనేజ్ అమ్మాయికి లేదా అబ్బాయికి వారు చూస్తున్న, వింటున్న మరియు చదువుతున్న వాటి గురించి వారితో బహిరంగంగా చర్చించడంలో సహాయపడుతుంది.
  3. నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి. మనం 24/7 మీడియా వాతావరణంలో జీవిస్తూ ఉన్నాము అలాగే వచనాలు, ఇమెయిల్‌లు, సామాజిక మాధ్యమ పోస్ట్‌లు మరియు బ్రేకింగ్ న్యూస్‌ల గురించి నోటిఫికేషన్‌లు వంటివి నిరంతరం వస్తూ ఉండడం వల్ల పూర్తిగా అలసిపోతూ ఉంటాము. ఏ విషయం జరిగినప్పటికీ జరిగిన వెంటనే దానిని గురించి తెలుసుకోవాలి అనిపించే ఒక సంస్కృతిలో మనం జీవిస్తున్నాము, కానీ చాలా వేగంగా కదులుతున్న ప్రపంచంలో ఇది అసాధ్యమైన పని. అలాగే ఇది చాలా ఎక్కువ కలవరపరిచే విధంగా ఉంటుంది! నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం వలన మీరు మీ వార్తలు మరియు అప్‌డేట్‌లను ఎప్పుడు పొందాలనుకుంటున్నారో కొంత ఏజెన్సీని కలిగి ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదనంగా, మీ స్వంత సరిహద్దులను సెట్ చేసుకోవడం ద్వారా మీ టీనేజ్ అమ్మాయిని లేదా అబ్బాయిని అదే విధంగా చేయమని ప్రోత్సహించవచ్చు.
  4. కలిసి ఎంగేజ్ చేయడం. సాంకేతికత గురించి మనం టీనేజ్‌లోని మన అమ్మాయి లేదా అబ్బాయి చేసే ఏకైక సంభాషణ కొన్నిసార్లు ఇలా ఉంటుంది: “నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు దానిని కాసేపు పక్కన పెట్టగలవా?” అలా అడగడం కూడా రుసరుసలాడుతూ అడగడం జరుగుతుంది. మనం దాని కంటే బాగా చెప్పగలము! సాంకేతికత మరియు మీడియా చుట్టూ కుటుంబ సమేతంగా టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి చాలా అవకాశం ఉంది. మొదటగా, యువకులు నిజంగా సాంకేతికపరమైన అవగాహనను కలిగి ఉంటారు. కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో వారు అద్భుతమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు కాబట్టి వారిని సహాయం కోసం అడిగేందుకు కారణాలను కనుగొనడం వలన కొత్త సాంకేతికత గురించి సంభాషణ ప్రారంభించేలా దారి తీయడంతో పాటు మీరు వారి జ్ఞానాన్ని గౌరవిస్తున్నారని కూడా వారికి చూపుతుంది. మరొక విషయం, టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయిలు ఆడటానికి ఇష్టపడే వీడియో గేమ్‌ల గురించి వారితో మాట్లాడటం లేదా వారు పోస్ట్ చేసిన చిత్రాన్ని అభినందించడం అనేది సాంకేతికత యొక్క సానుకూల అంశాల గురించి ఎంగేజ్ కావడానికి ఒక మార్గంగా ఉంటుంది.
  5. సాంకేతిక విరామాలను తీసుకోవడం. మీ రోజులో కొంత సమయం పాటు సాంకేతికత లేకుండా గడపడం ఆరోగ్యకరమైనది. సాంకేతికత లేకుండా మీరు కుటుంబ సభ్యులతో కొంత కుటుంబ సమయాన్ని గడపగలిగే మార్గాలను గురించి ఆలోచించండి. బహుశా అది రాత్రి భోజన సమయమైనా కావచ్చు. బహుశా అది ఆదివారం ఉదయం పాన్‌కేక్‌ల సమయమైనా కావచ్చు. బహుశా అది వారానికి ఒక రాత్రి కనీసం 30 నిమిషాలపాటు మీరు వారితో కలిసి బోర్డ్ గేమ్ ఆడడం కావచ్చు. నిరంతరంగా ఉండే సాంకేతికత గోల నుండి మనంతట మనం పక్కకు తప్పుకోవడం అనేది మనం మన కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి అలాగే ప్రతిరోజూ కొంత సమయం పాటు మన ఫోన్‌లు మన దగ్గర లేకుండా మనం ఉండగలమని టీనేజ్ అమ్మాయిలకు లేదా అబ్బాయిలకు చూపించడానికి ఒక అద్భుతమైన మార్గంగా ఉంటుంది.

ఫీచర్‌లు మరియు టూల్‌లు

 Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయండి
Instagram లోగో
విశ్రాంతి తీసుకునే వేళ (స్లీప్ మోడ్‌)‌ను ఎనేబుల్ చేయండి
Instagram లోగో
ఎవరినైనా మ్యూట్ చేయండి

సంబంధిత వనరులు

ఫోన్ స్క్రీన్‌పై పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తున్న చేయి యొక్క దృష్టాంతం, దాని చుట్టూ వేలిముద్ర, కీ, షీల్డ్ మరియు లాక్ వంటి భద్రతా ఫీచర్‌లను సూచించే చిహ్నాలు ఉన్నాయి.
ఆన్‌లైన్ వేధింపుల నివారణ కోసం చిట్కాలు మరియు టూల్‌లు
మరిన్ని వివరాలను చదవండి
బయట ఎండలో కూర్చుని, నవ్వుతూ, కలిసి ఫోన్ చూసుకుంటున్న ముగ్గురు టీనేజ్ పిల్లలు.
Instagramకు తల్లిదండ్రుల గైడ్
మరిన్ని వివరాలను చదవండి
బయట కార్యకలాపాల సమయంలో పెయింట్ పూయబడిన చేతులను చాపి నవ్వుతున్న టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు.
ఆన్‌లైన్‌లో సమతుల్యతను సాధించడం
మరిన్ని వివరాలను చదవండి
హిజాబ్‌లు ధరించి బయట ఫోన్‌లు పట్టుకుని నవ్వుతున్న ఇద్దరు వ్యక్తులు.
సామాజిక మాధ్యమానికి సంబంధించిన పిల్లల సంరక్షణ చిట్కాలు
మరిన్ని వివరాలను చదవండి