Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్

భౌతిక మరియు డిజిటల్ ప్రపంచాలలో సమతుల్యతను సాధించడం

Meta

12 మార్చి, 2024

  • Facebook చిహ్నం
  • సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్ X చిహ్నం
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలు ఒక గదిలో కూర్చుని నవ్వుకుంటున్నారు.
డిజిటల్ ప్రపంచంలో పిల్లల పెంపకం విషయానికి వస్తే, తల్లిదండ్రులు అడిగే అత్యంత సాధారణ ప్రశ్నలలో ఒకటి “___ వయస్సు గల పిల్లలకు ఎంత స్క్రీన్ సమయం సముచితమైనది?” సాంకేతికతను ఉపయోగించే పిల్లలకు ఆరోగ్యకరమైన పరిమితులు ఉండాలనే అవగాహన నుండి ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. ఇతర ముఖ్యమైన జీవిత కార్యకలాపాలకు అంతరాయం కలిగించే రిస్క్‌లు గల ఏదైనా కార్యకలాపం విషయంలో ఇది వాస్తవం. అయితే, సరిహద్దులను సెట్ చేయడానికి ప్రాథమిక మార్గంగా గడియారాన్ని ఉపయోగించడం అనేది ఆరోగ్యకరమైన డిజిటల్ పిల్లలను పెంచడానికి ఉత్తమ పద్ధతి కాకపోవచ్చు.

పిల్లలు ప్రతిరోజూ స్క్రీన్‌లో గడిపే సమయాన్ని నిర్ణయించడానికి అనేక ఛాలెంజ్‌లు ఉన్నాయి. ముందుగా, స్క్రీన్ సమయం సిఫార్సులకు దారి తీసిన పరిశోధన (ఇంటర్నెట్ ఉనికిలో లేని చాలా కాలం ముందు) నిష్క్రియ టీవీ వినియోగంపై ఆధారితమైనది. ఈరోజు పిల్లలు యాక్సెస్ చేసే అనేక రకాల డిజిటల్ కార్యకలాపాలతో పోలిస్తే టీవీ చూడటం అనేది చాలా భిన్నమైన కార్యకలాపం. కానీ సాంకేతిక వినియోగాన్ని పరిమితం చేయడానికి సమయ పరిమితులను సెట్ చేయడం వలన అత్యంత ముఖ్యమైన సమస్య ఏమిటంటే, అన్ని డిజిటల్ కార్యకలాపాలకు సమాన విలువ ఉంటుందనే భావనను ఇది సృష్టించడం. వాస్తవానికి దూరంగా ఏదీ ఉండదు! రెండు డిజిటల్ కార్యకలాపాలను పరిశీలిద్దాము; అవ్వాతాతలతో వీడియో చాట్ చేయడం మరియు పునరావృత, అదృష్టం ఆధారిత గేమ్ ఆడటం. రెండు కార్యకలాపాలు పరికరంలో (స్క్రీన్‌తో) జరుగుతాయి, కానీ ప్రతి కార్యకలాపం యొక్క విలువ చాలా భిన్నంగా ఉంటుంది. మేము స్క్రీన్ సమయం ఆధారంగా పరికర వినియోగాన్ని పరిమితం చేసినప్పుడు, సాంకేతిక వినియోగం అనేది బైనరీ (అనుమతించబడుతుంది లేదా అనుమతించబడదు) అని మేము యువతకు బోధిస్తాము, ఇది అన్ని డిజిటల్ కార్యకలాపాలు సమాన విలువను కలిగి ఉన్నాయని బోధిస్తుంది. ఇది ఇతర వాటితో పోలిస్తే ఏ డిజిటల్ కార్యకలాపాలు అత్యంత ఎక్కువ విలువైనవి, అలాగే మన సమయంలో ఎక్కువ కేటాయించడానికి ఏవి అర్హమైనవి అని గుర్తించడం నేర్చుకునే క్లిష్టమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇది తీసివేస్తుంది.

మన కుటుంబాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిమితం చేయడానికి స్క్రీన్ సమయాన్ని మా సాధనంగా ఉపయోగించడాన్ని మించిపోయినట్లయితే, సాంకేతిక వినియోగాన్ని అదుపులో ఉంచడానికి ఉత్తమ పద్ధతి ఏమిటి? కఠినమైన స్క్రీన్ సమయం పరిమితులను అమలు చేయడానికి బదులుగా, మనం బోధించాల్సిన అంశం అనేది సమతుల్యత. భౌతిక ప్రపంచంలో మనం క్రమం తప్పకుండా బోధించే అంశం ఇది. ఆరోగ్యకరమైన వ్యక్తులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మరియు తమతో తాము గడిపే సమయాన్ని సమతుల్యం చేసుకుంటారని మేము సూచిస్తున్నాము. వ్యాయామం మరియు విశ్రాంతిని ఎలా సమతుల్యపరచాలో వారికి తెలుసు. వారు పని చేయడం మరియు ఆడుకోవడం కోసం సమయాన్ని వెచ్చిస్తారు, గంభీరంగా ఉంటూనే, వినోదాన్ని పొందుతారు.

అధిక సంఖ్యలో కార్యకలాపాల విలువ అనేది ఇతర కార్యకలాపాలకు వాటి అనుపాత సంబంధం ఆధారంగా నిర్ణయించబడుతుంది. మనం మన హోంవర్క్ పూర్తి చేయలేనంత లేదా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడపలేనంత ఎక్కువ స్థాయిలో వ్యాయామం చేయడం మొదలుపెడితే మినహా, వ్యాయామం అనేది మంచి విషయమే. విశ్రాంతి తీసుకోవడం కూడా మంచి విషయమే, కానీ అతిగా నిద్రపోవడం, ప్రత్యేకించి అలవాటుగా మారితే, మన ఉత్పాదకత మరియు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఊహాత్మకంగా ఉండటం మంచి విషయమే, కానీ తప్పు సందర్భాలలో చేసినప్పుడు, అది అబద్ధంగా పరిగణించబడుతుంది.

అలాగే సమతుల్యత అనేది కూడా రోజూ ఒకేలా కనిపించకపోవచ్చు. పెద్ద విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్ట్ జరగబోయే ముందు రోజు, రోజు మొత్తం బైక్ రైడింగ్‌తో గడపడం వలన సమతుల్యత తప్పుతుంది. చదవడం అనేది మామూలు రోజులలో గొప్ప ఎంపికే అయినప్పటికీ, వయొలిన్ కచేరీ జరగబోయే ముందు రోజు, ప్రాక్టీస్ చేయడానికి బదులుగా రోజు మొత్తం చదువుతూ గడపడం అనుచితంగా ఉంటుంది. కార్యకలాపాలు సమతుల్యత తప్పుతున్నట్లు మనకు అనిపించినప్పుడు, తల్లిదండ్రులుగా మనం భౌతిక ప్రపంచంలోని సూచికల కోసం చూస్తాము. మన వర్చువల్ ప్రపంచంలో సమతుల్యతను కనుగొనడం కూడా అంతే ముఖ్యమైనది. మన పిల్లల జీవితాలలోని ఇతర భాగాలలో సమతుల్యతను కనుగొనేందుకు వారికి సహాయం చేస్తున్నందున, డిజిటల్ సమతుల్యతను కనుగొనడంలో వారికి సహాయం చేసే విషయంలో సమానమైన ఖచ్చితత్వంతో ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. క్రింది మూడు సూత్రాలు సహాయకరంగా ఉండవచ్చు.

సమతుల్యతను బోధించడం అనేది మన పిల్లలు భవిష్యత్తులో విజయం సాధించేలా సెట్ చేస్తుంది. టైమర్ ఆఫ్ కావడం ద్వారా కాకుండా, సమతుల్యతను పాటించాలనే కోరికతో మరొక కార్యకలాపం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వారు గుర్తించడం నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము.

ఫీచర్‌లు మరియు టూల్‌లు

Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయండి
Instagram లోగో
విశ్రాంతి తీసుకునే వేళ (స్లీప్ మోడ్‌)‌ను ఎనేబుల్ చేయండి
Instagram లోగో
గడిపిన సమయాన్ని చూడండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు