Meta

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
© 2025 Meta
భారతదేశం

మంచి డిజిటల్ ప్రవర్తనల విషయంలో ఆదర్శంగా ఉండటం

Meta

13 జూన్, 2022

Facebook చిహ్నం
Social media platform X icon
క్లిప్‌బోర్డ్ చిహ్నం
స్క్రీన్ లేదా పరికరాన్ని ఏకాగ్రతతో చూస్తూ పొడవాటి జడలు ఉన్న వ్యక్తి, అలాగే వారి ప్రక్కన పాక్షికంగా కనిపించే మరొక వ్యక్తి ఉన్నారు.
ఆదర్శంగా ఉండటం అనేది యువత నేర్చుకునే అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటి. తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల యొక్క చర్యలు మరియు ప్రవర్తనలు అనేవి టీనేజ్ అమ్మాయి/అబ్బాయి వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా ఎంగేజ్ కావాలనే దాని గురించి తెలుసుకోవడానికి కీలకం అవుతాయి. భౌతిక ప్రపంచంలో, మనము విభిన్న మార్గాలలో ప్రభావవంతమైన ప్రవర్తనకు ఆదర్శంగా ఉంటాము. ఉదాహరణకు, పార్క్‌కు వెళ్లినప్పుడు, నేలపై పడి ఉన్న చెత్తను తీసుకుని, దూరంగా పడేసే అవకాశం మనకు ఉండవచ్చు. మనము ఏమీ చెప్పకపోయినప్పటికీ, అది మనం పడేసిన చెత్త కాకపోయినా సరే, దాన్ని శుభ్రం చేయడం ద్వారా ఆ ఉమ్మడి స్థలాన్ని మెరుగుపరచగల బాధ్యతను తీసుకోవాలనే ముఖ్యమైన పాఠాన్ని మనం ఆదర్శంగా ఉండటం నేర్పింది.

ప్రభావవంతమైన ప్రవర్తనకు ఆదర్శంగా ఉండటం అనేది డిజిటల్ ప్రపంచంలో అంతే క్లిష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా, మీరు మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయికి ఆదర్శంగా ఉండేందుకు విలువైన మార్గాల్లో ఇప్పటికే సాంకేతికతను ఉపయోగిస్తూ ఉండవచ్చు. మీరు Facebookలో ఫాలో అయ్యే స్థానిక ఆహార బ్యాంక్‌కు విరాళాలు అవసరమని గమనించడం, ఆపై సహకారం అందించడంలో మీతో చేతులు కలపవలసిందిగా మీ ఫాలోవర్‌లను ప్రోత్సహిస్తూ ఆన్‌లైన్‌లో సందేశాన్ని పోస్ట్ చేయడం వంటివి ఇందులో ఉండవచ్చు. లేదా న్యాయంగా వ్యవహరించబడని వ్యక్తికి మీరు అండగా నిలబడిన మరియు ఇతరులను అదే విధంగా చేయమని ప్రోత్సహించిన అనుభవం గురించి పోస్ట్ చేయడం కావచ్చు.

కానీ ప్రభావవంతమైన డిజిటల్ ప్రవర్తనలకు ఆదర్శంగా ఉండటంలో అదనపు సవాలు ఉంది. చెత్తను తీసి పడేయడం లేదా కిరాణా సామగ్రిని తీసుకెళ్తున్న వారి కోసం తలుపు తెరిచి ఉంచడం వలె కాకుండా, కంప్యూటర్‌ని ఉపయోగించే తల్లిదండ్రులను చూస్తున్న చిన్నారికి అన్ని చర్యలు ఒకే విధంగా కనిపిస్తాయి. మనము ఇమెయిల్‌ని చూసుకుంటున్నా, గేమ్ ఆడుతున్నా లేదా ఆన్‌లైన్‌లో సేవా కార్యక్రమాలు చేస్తున్నా, చూస్తున్నవారికి మనము కేవలం కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. మంచి డిజిటల్ ప్రవర్తనకు ఆదర్శంగా ఉండటంలో ఇది సహాయకరంగా ఉండకపోవచ్చు.

మంచి డిజిటల్ ప్రవర్తనకు ఆదర్శంగా ఉండటం గురించి బహిరంగంగా చూపడాన్ని తెలుసుకోవడం అనేది సాధారణ పరిష్కారం. ఉదాహరణకు మనం ఆన్‌లైన్‌లో మరొకరికి సహాయం చేస్తున్నప్పుడు ఏమి చేస్తున్నామనే విషయాన్ని మన పిల్లలకు చెప్పడానికి కొంత సమయం కేటాయించవచ్చు; “నేను ఇప్పుడే అక్కడికి వస్తాను, ఇంటి దగ్గర్లోని వ్యక్తి రేపు డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం వెళ్లడానికి నేను రైడ్ ఏర్పాటు చేస్తున్నాను”. సాధ్యమైనప్పుడు, మనం చేసే దయాపూరితమైన మరియు సేవాపరమైన డిజిటల్ చర్యలలో వారు కూడా పాలుపంచుకునేలా చేయవచ్చు; “వచ్చే వారం జరగనున్న రక్తదాన డ్రైవ్ గురించి ప్రచారం చేయడానికి నేను Facebookలో ఆహ్వానాన్ని పోస్ట్ చేస్తున్నాను - ఇది ఎలా పని చేస్తుంది?” మనం డిజిటల్‌గా చేసే దయాపూరితమైన చర్యలను బహిరంగపరచడం అనేది ఇప్పుడు మరియు భవిష్యత్తులో డిజిటల్ వేదికలలో మన టీనేజ్ అమ్మాయి/అబ్బాయి ఏ రకమైన వ్యక్తులుగా మారతారనేది తీర్చిదిద్దడంలో మరియు నిర్వచించడంలో సహాయపడే విధంగా ఈ ప్రవర్తనలకు ఆదర్శంగా ఉండేలా చేస్తుంది.

ఫీచర్‌లు మరియు టూల్‌లు

Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయండి
Instagram లోగో
విశ్రాంతి తీసుకునే వేళ (స్లీప్ మోడ్‌)‌ను ఎనేబుల్ చేయండి
Instagram లోగో
ఎవరినైనా మ్యూట్ చేయండి

సంబంధిత వనరులు

జెడ్ ఫౌండేషన్
మరిన్ని వివరాలను చదవండి
డిజిటల్ ఎంగేజ్‌మెంట్ నైపుణ్యాలు
మరిన్ని వివరాలను చదవండి
సహానుభూతిని పెంపొందించడం
మరిన్ని వివరాలను చదవండి
హిజాబ్‌లు ధరించి బయట ఫోన్‌లు పట్టుకుని నవ్వుతున్న ఇద్దరు వ్యక్తులు.
సామాజిక మాధ్యమానికి సంబంధించిన పిల్లల సంరక్షణ చిట్కాలు
మరిన్ని వివరాలను చదవండి
సూర్యాస్తమయం సమయంలో కారు కిటికీలోంచి తల బయటకు పెట్టి, దూరంగా చూస్తున్న వ్యక్తి.
ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కోవడం కోసం చిట్కాలు | ConnectSafely
మరిన్ని వివరాలను చదవండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు