Meta
© 2025 Meta
భారతదేశం

LGBTQ+ టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిల ఆన్‌లైన్‌ సురక్షత మరియు గోప్యత గురించి కుటుంబ సభ్యులు తెలుసుకోవలసిన ఐదు విషయాలు

LGBT Tech

13 మార్చి, 2024

  • Facebook చిహ్నం
  • Social media platform X icon
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
రెయిన్‌బో ప్రైడ్ ఫ్లాగ్ క్రింద నవ్వుతూ కౌగిలించుకున్న ఇద్దరు వ్యక్తులు.

పాన్‌డెమిక్‌కి ముందు, యు.ఎస్.లోని LGBTQ+ యువత తమ భిన్న లింగ సంపర్కుల కంటే రోజుకు 45 నిమిషాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గడిపేవారని మీకు తెలుసా? ఇంటర్నెట్ ద్వారా మరింత అనామకమైన మరియు సురక్షితమైన మార్గంగా అనిపించేటటువంటి దానిలో తమ స్వీయ అవగాహన మరియు లైంగిక గుర్తింపును శోధించడానికి LGBTQ+ యువత చాలా కాలం సాంకేతికతను ఉపయోగించారు. పాన్‌డెమిక్ సమయంలో, LGBTQ+ యువతలో క్వారంటైన్‌లు మరియు ఐసోలేషన్ కారణంగా ఏర్పడిన సామాజిక శూన్యతను పూరించడానికి సాంకేతికత సహాయపడింది, దీని వలన LGBTQ+ యువత ఆన్‌లైన్‌లో గడిపే సమయం మరింత పెరిగింది. LGBTQ+ యువత సామాజికంగా కనెక్ట్ కావడానికి ఇంటర్నెట్‌ను ఆశ్రయించే అవకాశం ఉందని తెలుసుకుని, LGBTQ+ యువత యొక్క ఆన్‌లైన్ అనుభవాలకు సపోర్ట్‌గా వారి జీవితాలలో పెద్దలు చేయగలిగే విషయాల చెక్‌లిస్ట్ ఇక్కడ ఉంది.



1. మొత్తం యువత/వినియోగదారులందరికీ, ప్రత్యేకించి ముఖ్యంగా LGBTQ+ టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలకు వర్తించేటటువంటి శక్తివంతమైన సురక్షత, గోప్యత మరియు భద్రతా చిట్కాలతో ప్రారంభించండి:

  • ఇంటర్నెట్ భద్రత మరియు వైరస్ నుండి రక్షణకు సంబంధించిన ఆటోమేటిక్ అప్‌డేట్‌ల కోసం పరికరాలను సెట్ చేయండి.
  • కనీసం 12 అక్షరాలను కలిగిన వాక్యంగా ఉండే శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సృష్టించండి. (ఉదా., I love eating sundaes on Sundays).
  • సాధ్యమైనప్పుడు (బయోమెట్రిక్స్, భద్రతా కోడ్‌లు, మొదలైన) మల్టీ-ఫ్యాక్టర్ ఆథరైజేషన్‌ను ప్రారంభించండి.
  • ట్వీట్‌లు, వచనాలు, సామాజిక మాధ్యమం సందేశాలు మరియు ఆన్‌లైన్ ప్రకటనల విధానంలో లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారికి గుర్తుచేయండి. బదులుగా, ఫిషింగ్ స్కామ్‌లను నివారించడానికి URLని నేరుగా టైప్ చేయండి.
  • పబ్లిక్ WI-FIని ఉపయోగిస్తున్నప్పుడు మరింత సురక్షితమైన కనెక్షన్ కోసం తప్పకుండా VPN లేదా వ్యక్తిగత హాట్‌స్పాట్‌ను ఉపయోగించండి.
  • సామాజిక మాధ్యమం సైట్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, అందుబాటులోని గోప్యతా ఎంపికలు, భద్రతా సెట్టింగ్‌లు మరియు యాప్ అందించగల టూల్‌లను పరిశీలించండి. Metaలో, మీరు Meta కుటుంబ సభ్యుల ఖాతాల నిర్వహణ కేంద్రం, Meta గోప్యతా కేంద్రం లేదా Instagram సురక్షత పేజీని సందర్శించవచ్చు.

రంగురంగుల బ్యాక్‌గ్రౌండ్ ముందు నిలబడి, మృదువైన చిరునవ్వుతో కెమెరా వైపు చూస్తున్న వ్యక్తి.

2. శిక్షణ పొందిన సపోర్ట్ నిపుణులతో పాటుగా ఇతర టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలతో పర్యవేక్షించబడే చాట్ ద్వారా వారి లాంటి ఇతర యువతీయువకులతో చాట్ చేయడానికి LGBTQ+ యువతకు సురక్షితమైన మార్గాన్ని అందించండి.

కంటెంట్ పర్యవేక్షించబడని యాప్‌లు మరియు చాట్ రూమ్‌ల వలన సామాజిక మాధ్యమంలో వారి వివరాలు బహిర్గతం కావడంతో పాటుగా పరికరం భద్రతా ఉల్లంఘన వంటి వాటి ద్వారా LGBTQ+ యువత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. LGBTQ+ యువత ఇతర LGBTQ+ యువతీయువకులతో కనెక్ట్ కావడంతో పాటుగా శిక్షణ పొందిన సపోర్ట్ నిపుణులను కనుగొనడానికి ఉన్న కొన్ని ఆన్‌లైన్ ఎంపికలలో ఇవి ఉన్నాయి:

  • Q చాట్ స్పేస్ (వేధింపు రహిత ఆన్‌లైన్ కమ్యూనిటీ)
  • LGBT జాతీయ సహాయ కేంద్రం యువత వారంవారీ చాట్‌రూమ్‌లు (మంగళవారం-శుక్రవారం వరకు 4-7pm PST)
  • జెండర్ స్పెక్ట్రమ్ (జెండర్ ఎక్స్‌పాన్సివ్ టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలు మరియు వారి కుటుంబాల కోసం అంతర్జాతీయ కమ్యూనిటీ)
  • TrevorChat (24/7 అందుబాటులో ఉండే Trevor కౌన్సెలర్‌తో ఆన్‌లైన్ తక్షణ మెసేజింగ్)

3. వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడం ద్వారా వారి మనోభావాలకు గౌరవించండి.

LGBTQ+ టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిల దుర్భలత్వం అనేది సైబర్ బెదిరింపు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం మొదలుకుని మనుషుల అక్రమ రవాణా వరకు ప్రతి విషయంలో వారు ఆన్‌లైన్ లక్ష్యంగా మారేలా చేయవచ్చు. దిగువన పేర్కొన్న ఆన్‌లైన్ వనరుల ద్వారా ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడండి:

  • స్థానిక ప్రాంతాల్లోని PFLAG అధ్యాయాలు తల్లిదండ్రులు/సంరక్షకులు లేదా LGBTQ+ యువత కోసం వర్చువల్ సపోర్ట్‌ను అందించవచ్చు.
  • GLSEN ద్వారా LGBTQ+ యువతకు ధృవీకరణలు.

మెట్లపై కూర్చుని, నవ్వుతూ, ఆనందంగా కౌగిలించుకుంటున్న ఇద్దరు వ్యక్తులు.

4. మీరు విశ్వసించగల మూలాధారాల నుంచి సంభావ్య ప్రమాదాలను గుర్తించండి.

LGBTQ+ యువతను స్వప్రయోజనాల కోసం వాడుకోవచ్చు మరియు వారిని ప్రమాదంలో పడవేసే పరిస్థితులలోకి నెట్టివేయవచ్చు. వారి జీవితాల్లో కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులు, ప్రేమ ఆసక్తులు, అలాగే యజమానుల నుండి పెరిగిన ఆసక్తి పట్ల శ్రద్ధ వహించండి మరియు కొత్త లేదా గుణం లేనిదిగా అనిపించే ఏవైనా సంబంధాల గురించి వారితో మాట్లాడేందుకు భయపడవద్దు.

5. ఆన్‌లైన్ వేధింపుల నుంచి రక్షించగల మరియు/లేదా రీకోర్స్‌ను అందించగల వేధింపులు మరియు బెదిరింపుల వ్యతిరేక చట్టాలకు సంబంధించి LGBTQ+ యువత హక్కులను తెలుసుకోండి.

సైబర్ బెదిరింపులు అనేవి సామాజిక మాధ్యమం యాప్‌లు, టెక్స్ట్ మెసేజింగ్, తక్షణ మెసేజింగ్, ఆన్‌లైన్ చాటింగ్ (ఫోరమ్‌లు, చాట్ రూమ్‌లు, మెసేజ్ బోర్డ్‌లు) మరియు ఇమెయిల్ ద్వారా జరగవచ్చు.

  • మీ రాష్ట్రంలోని వేధింపులు/బెదిరింపుల వ్యతిరేక చట్టాలను maps.glsen.orgలో చూడండి
  • బెదిరింపులు & వేధింపులకు సంబంధించి పాఠశాల బోర్డ్ విధానం భాషను మీకు అందించమని పాఠశాల జిల్లాలను అడగండి. ఆన్‌లైన్ మరియు సామాజిక మాధ్యమం ద్వారా జరిగే (సైబర్) వేధింపుల సూచనల కోసం చూడండి.
  • LGBTQ+ యువతకు సోషల్ మీడియా సెట్టింగ్‌ల ద్వారా దుర్వినియోగమైన, హానికరమైన లేదా ప్రతికూలమైన కంటెంట్‌ను మరియు వ్యక్తులను ఎలా రిపోర్ట్ చేయాలో/బ్లాక్ చేయాలో ప్రదర్శించండి.
  • వారి తోబుట్టువులు లేదా స్నేహితులను ఆధారంగా చేసుకుని పరోక్ష మార్గాల్లో వేధింపుల ద్వారా లక్ష్యం చేసుకుని ఉంటే, LGBTQ+ తోబుట్టువులతో దీని గురించి చర్చించడానికి మరియు/లేదా LGBTQ+ యువతకు సంబంధించిన స్నేహితుల తల్లిదండ్రులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉండండి.
  • సైబర్ వేధింపులు అంటే ఏమిటి మరియు వాటి గురించి ఎలా ఫిర్యాదు చేయాలో గుర్తించడానికి www.stopbullying.gov లింక్‌కి వెళ్లండి

వనరులు

  1. ఆన్‌లైన్ కమ్యూనిటీలు మరియు LGBTQ+ యువత, మానవ హక్కుల ప్రచారం
  2. LGBTQ కమ్యూనిటీలు ఆన్‌లైన్ సురక్షత గురించి ఏమి తెలుసుకోవాలి, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి
  3. క్వీర్ యువత తమ గుర్తింపును అన్వేషిస్తున్నారు, ఒకసారికి ఒక వెబ్‌పేజీ, సామాజిక విధానం యొక్క అధ్యయన కేంద్రం
  4. LGBTQ యువత మానసిక ఆరోగ్యంపై జాతీయ సర్వే 2021, Trevor ప్రాజెక్ట్
  5. LGBTQI+ యువత, StopBullying.gov
  6. వ్యక్తిగత కమ్యూనిటీల్లో కొరవడినప్పుడు, సామాజిక మాధ్యమం LGBTQ యువతకు సపోర్ట్ ఇస్తుంది, ది కాన్వర్సేషన్
  7. అవుట్ ఆన్‌లైన్, GLSEN
  8. 2020 జాతీయ మనుషుల అక్రమ రవాణా హాట్‌లైన్ డేటా విశ్లేషణ, పొలారిస్

ఫీచర్‌లు మరియు టూల్‌లు


                    Instagram లోగో
రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయండి

                    Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు

                    Instagram లోగో
విశ్రాంతి తీసుకునే వేళ (స్లీప్ మోడ్‌)‌ను ఎనేబుల్ చేయండి

                    Facebook లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు