Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్

మీడియా అక్షరాస్యతతో పిల్లల పెంపకం

Meta

14 మార్చి, 2024

  • Facebook చిహ్నం
  • Social media platform X icon
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
టేబుల్ దగ్గర కూర్చుని ట్యాబ్లెట్ మరియు నోట్‌బుక్‌ని కలిపి ఉపయోగిస్తున్న ఇద్దరు వ్యక్తులు.
టీనేజ్ అమ్మాయిల/అబ్బాయిల పెంపకం అనేది ఎప్పుడూ సులభమైనది కాదు. యుక్తవయస్సులోని పిల్లలు రోజురోజుకీ తమ స్వతంత్రతను కనుగొంటూ, సరిహద్దులను చెరిపివేస్తూ, ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయంపాటు గడుపుతూ, తల్లిదండ్రులు చెప్పే మాటలను పూర్తిగా పట్టించుకోకుండా మారుతూ ఉన్నారు. (నిజాయితీగా చెప్పాలంటే, యుక్తవయస్సులో ఉన్నప్పుడు మనం కూడా అలాగే చేసాము) కానీ ఇప్పుడు ఉండేది వేరొక భిన్నమైన ప్రపంచం, కదా? ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని నావిగేట్ చేయడం లేదా సానుకూల డిజిటల్ అడుగుజాడలను రూపొందించడం లేదా మా వ్యక్తిగత డేటా ఎలా ఉపయోగించబడుతుంది అని అర్థం చేసుకోవడం వంటి మనం ఎప్పుడూ ఆలోచించని విషయాల గురించి యుక్తవయస్సులోని మన పిల్లలు తెలుసుకోవలసి ఉంది. వాళ్లు మన మాటలు వింటున్నారా, లేదా అని కూడా మనకు తెలియనప్పుడు ఈ సంక్లిష్ట సమస్యలను నావిగేట్ చేయడంలో మనం వారికి ఎలా సహాయం చేయాలి?

నిజాయితీగా చెప్పాలంటే, యుక్తవయస్సు పిల్లలు మనం చెప్పే వాటిని వినడం కంటే మనం చేసే వాటిని చూసి ఎక్కువగా నేర్చుకుంటున్నారు. యుక్తవయస్సులోని మీ పిల్లలు విమర్శనాత్మక ఆలోచనాపరులుగా, సమర్థవంతమైన సంభాషణకర్తలుగా మరియు బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగదారులుగా ఉండడం ఎలాగో మీరు నేర్పించాలనుకుంటే, మీరు అలా ఉంటూ వారికి చూపవలసి ఉంటుంది. వారు మీ సానుకూల ప్రవర్తనలను నేరుగా ఆచరణలో చూసి నేర్చుకోగలిగేలా, మీరు వాటిని ప్రదర్శించి, చూపవలసి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో చేసే ఒక్కొక్క పని యుక్తవయస్సులోని మీ పిల్లలు చేసే పనిని ప్రభావితం చేస్తుంది - కాబట్టి బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరులుగా ఉండడం ఎలాగో వారికి ఎందుకు చూపించకూడదు? మీరు డిజిటల్ ప్రపంచంతో ఇంటరాక్ట్ చేసే విధానంలో మీడియా అక్షరాస్యత ప్రవర్తనలను ప్రదర్శించి, చూపడం ఎలా?
ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని ఉన్నారు, ఒకరు ఫోన్ ఉపయోగిస్తూ ఉండగా, మరొకరు దూరంగా చూస్తున్నారు.
మీడియా అక్షరాస్యత ప్రవర్తనలను ప్రదర్శించి, చూపడానికి 5 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:


  1. మీరు వారి గురించి షేర్ చేయడానికి ముందు అడగండి. యుక్తవయస్సులోని మీ పిల్లలకు మీపై విశ్వాసాన్ని కలిగించడం అలాగే దానిని కొనసాగించడం ముఖ్యం. మీరు వారిని మరియు వారి గోప్యతను గౌరవిస్తారని యుక్తవయస్సులోని మీ పిల్లలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. వారి అనుమతిని అడగకుండా వారి గురించి ఎప్పుడూ పోస్ట్ చేయకపోవడం అనేది వారి నుండి నమ్మకాన్ని పొందడానికి అలాగే వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి ఒక సాధారణమైన మార్గం. అస్సలు లేదు. వారు చెప్పిన హాస్యాస్పదమైన విషయాలను లేదా మీరు వారిని తీసిన ఫోటోలు లేదా గర్వంతో కూడిన సందేశాన్ని షేర్ చేయడం సరైనదా, కాదా అని వారిని అడగకుండా ఎప్పుడూ భాగస్వామ్యం చేయకండి. వారు ఇతరుల గురించి పోస్ట్ చేయాలని లేదా షేర్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అభివృద్ధి చెందడానికి చాలా ముఖ్యమైన నైపుణ్యాన్ని ఉదాహరణగా ఇది చూపుతుంది.
  2. మీరు మీడియా కంటెంట్‌ని షేర్ చేయడానికి ముందు పాజ్ చేయండి. మీరు సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని విశ్వసనీయత మరియు ప్రమాణికతను తనిఖీ చేస్తున్నట్లు యుక్తవయస్సులోని మీ పిల్లలకు చూపండి. మిమ్మల్ని మానసికంగా ప్రతిస్పందించేలా చేసే, ప్రత్యేకించి మీకు కోపం తెప్పించే కంటెంట్‌ను షేర్ చేయడానికి ముందు, ప్రశాంతంగా ఆలోచించడం ఎలాగో కూడా వారికి చూపించండి. మీడియా వాతావరణంలో మీరు పోషిస్తున్న పాత్ర గురించి అలాగే పోస్ట్ చేయడానికి ముందు దాని గురించి ఆలోచించే వ్యక్తుల ప్రవర్తనను మీరు ఉదాహరణగా చూపుతున్నట్లయితే, దాని గురించి అవగాహన పొందండి.
  3. మీడియా కంటెంట్ గురించి సందేహాలు అడగండి. మీడియా అక్షరాస్యత పొందిన వ్యక్తులు వారు వినియోగించే మరియు సృష్టించే మీడియా గురించి ఆసక్తిగా, జిజ్ఞాసతో మరియు సందేహాస్పదంగా ఉంటారు. విచారించడానికి సంబంధించిన అలవాట్లను ప్రదర్శించడం వలన యుక్తవయస్సులోని మీ పిల్లలు తమను తాము ప్రశ్నించుకోవడాన్ని ప్రారంభించడానికి ఒక గొప్ప మార్గంగా ఉంటుంది. “వాస్తవిక కథపై ఆధారపడిన” చిత్రాన్ని గురించి తనిఖీ చేయడం లేదా బ్రేకింగ్ న్యూస్ స్టోరీని మరింత క్షుణ్ణంగా తెలుసుకోవడం లేదా సెలబ్రిటీ జంట విడిపోవడం వంటి ఎలాంటి విషయాలకైనా, సమాచారం యొక్క మూలాధారాన్ని, దాని వెనుక ఉన్న అజెండాని అలాగే దాని విశ్వసనీయతను అర్థం చేసుకోవడానికి ఎల్లప్పుడూ మీడియా కంటెంట్ గురించి ప్రశ్నలు అడగండి.
  4. మీ పక్షాన్ని తనిఖీ చేయండి. మనం అందరం మన స్వంత నమ్మకాలు, అనుభవాలు మరియు దృక్పథంతో మీడియా కంటెంట్‌కి వస్తాము. మీ స్వంత పక్షపాతాల గురించి తెలుసుకోవడంతో పాటు అవి మీరు వినియోగించే మరియు షేర్ చేసే కంటెంట్ గురించి మీ అవగాహన మరియు భావాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రతిబింబించండి.
  5. మీ సాంకేతిక వినియోగాన్ని సమతుల్యం చేయండి. సాంకేతికత నుండి విరామాలు తీసుకోవడం సాధ్యమేనని వారికి చూపండి. సోఫాలో కూర్చొని, ఒక పుస్తకం చదవండి. పజిల్ పూర్తి చేయండి. మీ ఫోన్ లేకుండా కొంత దూరం నడవండి. మీ కుక్కని పార్క్‌కి తీసుకువెళ్లండి. మీరు సాంకేతికతపై 100% ఆధారపడనట్లయితే, దాని అవసరం లేదని యుక్తవయస్సులోని మీ పిల్లలకు కూడా మీరు చూపగలరు. ఈ సమతుల్యతను సాధించడం ఎంత కష్టమో చర్చించడానికి లేదా మీ సాంకేతిక వినియోగాన్ని మెరుగ్గా సమతుల్యం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్న చిట్కాల గురించి ఓపెన్‌గా ఉండేందుకు భయపడకండి.

ఫీచర్‌లు మరియు టూల్‌లు


                    Instagram లోగో
దేన్నైనా రిపోర్ట్ చేయండి

                    Instagram లోగో
అసత్య సమాచారాన్ని ఫ్లాగ్ చేయండి

                    Instagram లోగో
మీకు కనిపించే అసత్య కంటెంట్‌ను నిర్వహించండి

                    Facebook లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి

సంబంధిత వనరులు

సోఫాలో కూర్చుని, ట్యాబ్లెట్‌లో చూస్తూ నవ్వుతున్న వయోజన వ్యక్తి మరియు చిన్నారి.
అసత్య సమాచారం మరియు మీడియా అక్షరాస్యతకు త్వరిత మార్గదర్శకం
మరిన్ని వివరాలు చదవండి
లైబ్రరీ టేబుల్ వద్ద తెరిచి ఉంచిన పుస్తకాలతో కలిసి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు.
ఆన్‌లైన్ కంటెంట్‌కు ఉత్తమ పాఠకులుగా మారడంలో యువతకు సహాయపడటం
మరిన్ని వివరాలు చదవండి
సోఫాలో కూర్చుని, ల్యాప్‌టాప్‌ని చూస్తూ నవ్వుతున్న వయోజన వ్యక్తి మరియు టీనేజ్ అమ్మాయి/అబ్బాయి.
తల్లిదండ్రుల కోసం డిజిటల్ ఎంగేజ్‌మెంట్ చిట్కాలు
మరిన్ని వివరాలు చదవండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు