Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్

సానుకూలమైన, సురక్షితమైన ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌ల గురించి టీనేజ్ పిల్లలతో మాట్లాడటం

Meta

12 మార్చి, 2024

  • Facebook చిహ్నం
  • Social media platform X icon
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
కళ్లు మూసుకుని ఇంట్లో కూర్చుని, ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉన్న టీనేజ్ అమ్మాయి/అబ్బాయి.

ఇంటర్నెట్ అనేది ‘నిజ జీవితం’

వ్యక్తులు ముఖాముఖి మాట్లాడుకునేటప్పుడు, పరస్పరం అర్థం చేసుకోవడానికి వారి వాయిస్ టోన్ లేదా ముఖ కవళికలను మార్చడం వంటి సామాజిక సూచనలను వారు ఉపయోగించవచ్చు. వ్యక్తులు ఆన్‌లైన్‌లో పరస్పరం ఇంటరాక్ట్ అయ్యినప్పుడు, కొన్నిసార్లు ఈ సూచనలు మిస్ కావచ్చు, ఇది వ్యక్తులు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆందోళన లేదా బాధ వంటి భావాలకు దారి తీయవచ్చు.

అందుకే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువతకు వారు ఆన్‌లైన్‌లో కనుగొన్న సంక్లిష్టమైన ఇంటరాక్షన్ ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో కొన్నిసార్లు మార్గదర్శకత్వం అవసరం. తల్లిదండ్రులు వారి టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ లేదా సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించేటప్పుడు మంచి ఫలితాలను పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో వారికి సహాయపడవచ్చు. అలాగే వారు స్థితిస్థాపకత భావనను పెంపొందించుకోవడంలో కూడా వారికి సహాయపడవచ్చు - తద్వారా వారు గతంలో ప్రతికూల ఇంటరాక్షన్‌లు జరిగి ఉన్నట్లయితే (బహుశా అనివార్యంగా), వాటి నుండి బయటపడగలుగుతారు.

అన్నింటికీ మించి, మీ టీనేజ్ పిల్లలతో బహిరంగంగా మాట్లాడండి. వారు మీ వద్దకు వచ్చి, సహాయం కోసం అడగవచ్చని వారికి తెలియాలి. అలా వారు అడిగినప్పుడు, మీరు సహాయం అందించగల మార్గాలు అనేకం ఉన్నాయి. వారి సమస్యను వినడంతో ప్రారంభమై, అక్కడి నుండి ఇక్కడికి వెళ్తుంది: సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడడం.

లేత గోధుమరంగు హిజాబ్ మరియు గోధుమ రంగు స్వెటర్ ధరించి, తక్కువ కాంతితో వెలిగే ఆధునిక కేఫ్‌లో కూర్చుని, చిరునవ్వుతో క్రిందికి చూస్తోన్న ఒక మహిళ.

ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లు మరియు స్థితిస్థాపకత పెంపొందించడం

బహిరంగంగా తెలియపరిచే మార్గాల ద్వారా, ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఇప్పటికీ ఈ బంగారు నియమం వర్తిస్తుందని అర్థం చేసుకోవడంలో మీరు మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయికి సహాయపడగలరు: మీతో వ్యక్తులు ఎలా వ్యవహరించాలని మీరనుకుంటున్నారో వారితో మీరు కూడా అలాగే వ్యవహరించండి.

మీరు ఎవరితోనైనా మాట్లాడినా లేదా వారికి DM చేసినా, వారికి ఉత్తరం వ్రాసినా లేదా వారి పేజీలో కామెంట్‌ను పోస్ట్ చేసినా, భావోద్వేగాలు తరచుగా ఒకే విధంగా ఉంటాయి. మీరు మంచి కామెంట్‌తో ఒకరి రోజును ఆనందదాయకం చేయవచ్చు లేదా అవమానంతో వారి భావాలను గాయపరచవచ్చు.

ఇక్కడ తల్లిదండ్రులకు ప్రత్యేక బాధ్యత ఉంది. మీ టీనేజ్ అమ్మాయి/అబ్బాయి ఆన్‌లైన్‌లో ప్రతికూల లేదా వాడివేడి ఇంటరాక్షన్ జరిపి ఉన్నట్లయితే, మీరు జరిగిన విషయం గురించి తెలుసుకుంటూ, ముందుకు కొనసాగే మార్గాన్ని కనుగొనడంలో వారికి సహాయపడటం ద్వారా వారికి సహాయపడవచ్చు. వారి అనుభవానికి సంబంధించి మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి, వారి భావాలను ధృవీకరించండి మరియు వారు మంచి ఫలితానికి దారి తీయగల ప్రతిస్పందనతో మాట్లాడాలనుకుంటున్నారో లేదో చూడండి.

ఇదంతా స్థితిస్థాపకత నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో భాగం - చెడు విషయాలు జరిగినప్పుడు వాటి నుండి తిరిగి కోలుకునే సామర్థ్యం

హెడ్‌ఫోన్‌లు ధరించి, క్రిందికి చూస్తూ ప్రకాశవంతమైన పని ప్రదేశంలో దృష్టి కేంద్రీకరించిన వ్యక్తి.

సంభాషణను కొనసాగిస్తూనే ఉండండి

ఆన్‌లైన్‌లో సానుకూల ఇంటరాక్షన్‌లను పెంపొందించడంలో టీనేజ్ పిల్లలు మరియు యువతకు సహాయపడటం అనేది సుదీర్ఘ ప్రక్రియగా ఉండవచ్చు, ఇందులో కాలానుగుణంగా చాలా సంభాషణలు జరపాల్సి రావచ్చు. సంభాషణను ప్రారంభించగల అంశాలు మీకు కావాలంటే, ఇలాంటి అంశాలతో మొదలుపెట్టండి:

  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు కొన్నిసార్లు నువ్వు ఆన్‌లైన్‌లో ఎటువంటి అంశాలను ఎదుర్కొంటావనే దాని గురించి నేను ఆందోళన చెందుతాను. ప్రతిస్పందించడంలో మీకు సహాయపడే మార్గాల గురించి మనం మాట్లాడవచ్చా?
  • నువ్వు ఆన్‌లైన్‌లో చేసిన ఇటీవలి ఇంటరాక్షన్ గురించి నాకు వివరాలు కావాలి.
  • నువ్వు ఎప్పుడు కలత చెందావు మరియు ఎందుకు?
  • విచారకరమైన విషయాలు జరిగినప్పుడు బాధపడటంలో తప్పేమీ లేదు, చెడు విషయాలు జరిగినప్పుడు బాధపడటంలో తప్పేమీ లేదు. తర్వాతిసారి పరిస్థితులను మెరుగుపరచడానికి మనము ఇంటర్నెట్ మరియు సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించే విధానాన్ని ఎలా మార్చుకోవచ్చు?

ఫీచర్‌లు మరియు టూల్‌లు


                    Instagram లోగో
రోజువారీ సమయ పరిమితి సెట్ చేయడం

                    Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు

                    Instagram లోగో
స్లీప్ మోడ్‌‌‌ని ప్రారంభించండి

                    Facebook లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి

సంబంధిత వనరులు

జెడ్ ఫౌండేషన్ నుంచి Instagramలో సానుకూల కమ్యూనిటీ మరియు అనుభవాన్ని రూపొందించడం
మరిన్ని వివరాలు చదవండి
డిజిటల్ ఎంగేజ్‌మెంట్ నైపుణ్యాలు
మరిన్ని వివరాలు చదవండి
సహానుభూతిని పెంపొందించడం
మరిన్ని వివరాలు చదవండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు