Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్

బాధ్యతాయుతమైన సామాజిక మాధ్యమం వినియోగం గురించి LGBTQ+ టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలతో మాట్లాడటం | LGBT Tech

LGBT Tech నుండి

14 మార్చి, 2024

Facebook చిహ్నం
Social media platform X icon
క్లిప్‌బోర్డ్ చిహ్నం
కలిసి ఫోన్ చూస్తూ, చిరునవ్వు నవ్వుతూ, నవ్వుకుంటున్న ఇద్దరు వ్యక్తులు.
టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలతో వారి టెక్స్టింగ్, సామాజిక మాధ్యమం మరియు సెల్ ఫోన్ వినియోగం గురించి డైలాగ్‌ను రూపొందించడం ఈ వయస్సులో ఉన్న చాలా మంది వయోజనులకు సవాలుగా ఉంటుంది. చాలా వరకు సామాజిక మాధ్యమ యాప్‌లకు యూజర్‌లు కనీసం 13 ఏళ్ల వయస్సు కలిగి ఉండవలసి ఉండగా, యువత ఖాతా కోసం సైన్ అప్ చేసుకోవడానికి తమ వయస్సు గురించి నిజాయితీగా ఉండకపోవచ్చు. యు.ఎస్‌లో సగటు వ్యక్తి తమ స్వంత సెల్‌ఫోన్‌ను పొందే వయస్సు 10 సంవత్సరాలు ఉండగా, టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలలో 95% మంది స్మార్ట్‌ఫోన్‌కు యాక్సెస్‌ను కలిగి ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అందువల్ల, విశ్వసనీయ వయోజన వ్యక్తులు తమ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలతో స్మార్ట్‌ఫోన్‌లు మరియు సామాజిక మాధ్యమాన్ని సముచితంగా ఉపయోగించడం గురించి బహిరంగ సంభాషణలు చేయడం చాలా ముఖ్యం.

టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి జీవితంలో మీ పాత్ర ఏదైనప్పటికీ, వారు తమ జీవితంలో మరింత స్వాతంత్య్రం, బాధ్యత మరియు గోప్యతను కోరుకుంటారని, అలాగే ఇందులో ఫోన్‌లు మరియు సామాజిక మాధ్యమం వంటివి పెద్ద పాత్ర పోషిస్తాయని మీకు తెలుసు. LGBTQ+ యువతకు, వారి లైంగికత, కమ్యూనిటీ ఏర్పాటు, ఆరోగ్య సమాచారం మరియు సాధారణ భద్రతా సమస్యలు వంటి వాటిని అర్థం చేసుకోవడానికి నావిగేట్ చేస్తున్నప్పుడు వారి సెల్ ఫోన్ అనేక సందర్భాల్లో లైఫ్‌లైన్‌గా ఉంటుంది. అయినప్పటికీ, దానిని వారి ఆన్‌లైన్ భద్రతతో సమతుల్యం చేసుకోవడం చాలా కీలకమైన అంశం. ఈ క్రింది సూచనలు టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు అందరికీ ముఖ్యమైనవి, కాగా అధిక సురక్షత మరియు భద్రత ప్రమాదావకాశంలో ఉన్న LGBTQ+ యువతకు ఈ సంభాషణలు మరింత ముఖ్యమైనవిగా ఉంటాయి. కొన్నిసార్లు కష్టతరంగా ఉండే ఈ సంభాషణలను ఎలా నిర్వహించాలి అనే దానిపై సూచనలు కూడా చేర్చబడ్డాయి.


సూచన #1 – ఉపేక్షించని విధానం కొన్నిసార్లు చాలా తక్కువ విజయవంతమై ఉండవచ్చు.


టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి డిజిటల్ లేదా సామాజిక మాధ్యమ ఖాతాను కలిగి ఉండటానికి తగినంత పరిపక్వత లేదా బాధ్యత లేదని సూచించడంతో పాటు దాన్ని మూసివేయమని డిమాండ్ చేయడానికి బదులుగా, Netsmartz.org సూచించిన కొన్ని చర్చ ప్రారంభించడంలో సహాయపడే అంశాలను ఉపయోగించడాన్ని ప్రయత్నించండి. వీటిలో కొన్ని ఈ విధంగా ఉంటాయి:

  • మీకు ఇష్టమైన వెబ్‌సైట్ లేదా యాప్ ఏది?
  • మీరు అక్కడ ఏమి చేయడాన్ని ఇష్టపడతారు?
  • మీరు చూసేందుకు ఇష్టపడని దేనినైనా మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో చూసారా?


LGBTQ+ యువత ఇతర టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలను రీచ్ కావడం మరియు వృత్తిపరమైన సపోర్ట్‌ను పొందడం కోసం, మీరు వారికి సురక్షితమైన వనరుల జాబితాను కూడా అందించగలరు.

సగటు LGBTQ+ యువత తమ భిన్న లింగ సహచరులతో పోలిస్తే రోజుకు 45 నిమిషాలు ఎక్కువగా ఆన్‌లైన్‌లో గడుపుతున్నారని తెలిసిన మీదట, టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఎవరితో మాట్లాడుతున్నారనేది తెలుసుకోవడం అలాగే వారు అనుచితమైన టెక్స్ట్‌లు, ఫోటోలు లేదా సమాచారాన్ని ఎప్పుడైనా షేర్ చేసారా లేదా షేర్ చేయవలసిందిగా ఎవరైనా అడిగారా అనేది అర్థం చేసుకోవడం ముఖ్యం. గోప్యత మరియు బాధ్యతను కలిగి ఉండడంలో భాగం కలిగి ఉండటం అనేది ఆన్‌లైన్ ప్రవర్తనలలో ఏది సరైనది మరియు ఏది సరైనది కాదు అనే దానికి సంబంధించిన అవగాహనను ప్రదర్శించడం అని మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో చర్చించండి.

కేవలం ఫోన్/ఇంటర్నెట్ అధికారాలను పర్యవేక్షించడం లేదా తీసివేయడం ద్వారా తమ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల ఆన్‌లైన్ భద్రతా సమస్యలను నిర్వహించేందుకు తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ప్రేరేపింపబడవచ్చు. సహజంగానే, యువత ఇలాంటి వాటిపై ప్రతిఘటించే అవకాశం ఉంది. ఈ పరిమితులు కొన్నిసార్లు ప్రభావవంతంగానే ఉన్నప్పటికీ, వాటిని ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి ఓపెన్ కమ్యూనికేషన్ మరియు డైలాగ్‌లతో కలిపి పరిగణించవలసి ఉంటుంది లేదా అవి బ్యాక్‌ఫైర్ కావచ్చు. తల్లిదండ్రుల నియంత్రణ లేదా తల్లిదండ్రుల పరిమితులను తప్పించుకోవడానికి టీనేజ్ అమ్మాయిలు/అబ్బాయిలు కనుగొన్న మార్గం ఏమిటంటే సులభంగా దొరికే చవకైన “బర్నర్” లేదా “ట్రాప్ ఫోన్‌ల”ను వినియోగించడం. సాంకేతికత లేదా డిజిటల్ అనుభవాలను తీసివేయడం అనేది తరచుగా ఉపయోగకరమైన విషయం కాదు; బదులుగా తల్లిదండ్రులు తమ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలకు ఆన్‌లైన్‌లో తమను తాము రక్షించుకోవడం ఎలా అనే దాని గురించి అవగాహన కల్పించే మార్గాలపై దృష్టి పెట్టవచ్చు.

సూచన #2 – తమ డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను రక్షించుకోవడంలో మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి సహాయపడండి.


ప్రత్యేకించి లైంగికపరమైన సందేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎలాంటివి షేర్ చేయాలి మరియు ఎలాంటివి షేర్ చేయకూడదు అనే దాని గురించి మీ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలతో మాట్లాడటం చాలా ముఖ్యం. టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఇతర టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలతో అనుచితమైన సంబంధాలలో చిక్కుకుపోవచ్చు, అంతే కాకుండా వారి వ్యక్తిగత ఇమేజ్‌లు లేదా సమాచారాన్ని కోరుకుంటూ వారిని మోసగించే వ్యక్తుల బారిన పడవచ్చు. బాధిత టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలకు వారి జీవితంపై శ్రద్ధ వహించే వయోజనులు మరియు మానసిక ఆరోగ్య నిపుణుల సపోర్ట్ అవసరం ఉంటుంది. యువతతో ఈ సంభాషణలను ఎలా జరపాలనే దానికి సంబంధించిన సమాచారం అనేది “లైంగికపరమైన మెసేజ్‌ల గురించి టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలతో మాట్లాడటం” విభాగంలో ఉంది, అలాగే ఈ విషయంలో కుటుంబ సభ్యులకు సహాయం చేయగల వనరులను Netsmartz అందిస్తోంది.

సూచన #3 – మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి ఆన్‌లైన్‌లో తాము షేర్ చేసే గుర్తింపు, స్థానం మరియు ఇతర వ్యక్తిగత సమాచారం గురించి వారితో మాట్లాడండి.


టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమ గోప్యతా సెట్టింగ్‌లతో పాటు వారు గేమింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పుడు ఆన్‌లైన్‌లో తమ సహచరులు లేదా ప్రత్యర్థులతో షేర్ చేసుకునే సమాచారం పట్ల అవగాహనను కలిగి ఉండాలి. పాన్‌డెమిక్ సమయంలో, ఆన్‌లైన్ ప్రలోభాలలో దాదాపు 100% పెరుగుదల కనిపించింది. గేమింగ్, సామాజిక మాధ్యమం మరియు మెసేజింగ్ యాప్‌ల వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యువతను సంప్రదించినప్పుడు ఇది జరుగుతుంది. పాత్ర పోషణ, సంభాషణ లేదా సంబంధాలను పెంచుకోవడం వంటి వాటి ద్వారా యువత "సిద్ధం చేయబడవచ్చు" లేదా బ్లాక్‌మెయిల్ లేదా అమ్మకం/వాణిజ్యం కోసం ఉపయోగించగలిగేలా స్పష్టమైన ఫోటోలు/ఇమేజ్‌లను పంపవలసిందిగా ప్రోత్సహించబడవచ్చు. LGBTQ+ యువత తరచుగా తమ లైంగిక గుర్తింపును తమ సన్నిహితులతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు వివిధ వనరుల నుండి సమాచారం లేదా సపోర్ట్‌ను కోరుతారు కాబట్టి వారు మరింత ప్రమాదంలో ఉంటారు. ఈ స్థితిలో LGBTQ+ యువతకు సపోర్ట్ ఇవ్వాలనుకునే వారికి HRC.org అందజేస్తున్న LGBTQ+ మిత్రులుగా ఉండడం వంటి వనరులు సహాయపడగలవు.

సూచన #4 – ఆన్‌లైన్‌లో "టీజ్ చేయడం" అనేది కేవలం ఒక్క క్లిక్‌తో సైబర్ వేధింపుగా మారుతుంది అనే విషయాన్ని మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి షేర్ చేయండి.


మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి వేధింపులకు గురవుతున్నా లేదా వారు వేరొకరిని వేధింపులకు గురి చేస్తునా, ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన విషయాలు నిజానికి ఎప్పటికీ అదృశ్యం అయిపోవు. పేర్కొనబడిన సంవత్సరంలో 48.7% మంది LGBTQ విద్యార్థులు సైబర్ వేధింపులకు గురి అవుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎవరినైనా బాధపెట్టడానికి ఉద్దేశించిన వాటిని షేర్ చేయడం లేదా "లైక్ చేయడం" కూడా వేధింపులను ప్రోత్సహించినట్లుగానే పరిగణించబడుతుంది. Stopbullying.gov సైబర్ వేధింపులను నిర్వచించడంతో పాటు వాటి గురించి ఎలా ఫిర్యాదు చేయాలనే దానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరిస్థితులలో మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి సపోర్ట్‌గా ఉండే మార్గాలను మీరు ఇక్కడ కనుగొనగలరు.

సూచన #5 – మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయి తమ స్నేహితులు ఎవరో తెలుసుకునేలా చూసుకోండి.


టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల సామాజిక మాధ్యమం పేజీలో కొత్త స్నేహితులు మరియు ఫాలోవర్‌లను నిర్ధారించడం మరియు పొందడం ఉత్తేజకరమైన విషయమే. స్నేహితుల నుండి స్నేహ అభ్యర్థనలను అంగీకరించడం ప్రమాదకరం కాకపోవడంతో పాటు కొత్త మరియు సానుకూలమైన సంబంధాలకు దారితీయవచ్చు, కానీ ఇలాంటి వాటిలో టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆన్‌లైన్ వీడియో గేమ్‌లు అనేది వయోజనులు తరచుగా పర్యవేక్షణ అవసరం లేదని భావించే ఆన్‌లైన్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన మరొక మూలం, కానీ వీటిని కూడా పరిగణించవలసి ఉంటుంది. చాలా మంది టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలకు (వారు తమ ఫోన్‌లను ఉపయోగించనప్పుడు) వీడియో గేమ్‌లు అనేది ఒక ప్రముఖ సామాజిక అవుట్‌లెట్‌గా ఉండడంతో పాటు యువతలో సగం కంటే ఎక్కువ మంది తాము వీడియో గేమ్‌లు ఆడుతున్నప్పుడు తమకు కొత్త ఆన్‌లైన్ స్నేహితులు దొరికినట్లు తెలియజేసారు. కమ్యూనిటీని రూపొందించడం, కొత్త స్నేహితులను మరియు ప్రాతినిధ్యాన్ని కనుగొనడం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ అనేది LGBTQ+ యువతకు ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది, అయితే టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు గేమ్‌లు ఆడుతున్నప్పుడు కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

కొత్త స్నేహితులు లేదా ఫాలోవర్ పోస్ట్‌లను పర్యవేక్షించవలసిందిగా మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి గుర్తు చేయడం ముఖ్యం. ఖాతాలు హ్యాక్ చేయబడవచ్చు అలాగే తమ ఖాతాలను రక్షించుకోవడంలో అప్రమత్తంగా ఉన్న టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమను తాము మాత్రమే కాకుండా వారి నిజమైన స్నేహితులు మరియు ఫాలోవర్‌లను రక్షించడంలో కూడా సహాయం చేస్తున్నారు. ఉపయోగించబడుతున్న సామాజిక మాధ్యమం ప్లాట్‌ఫామ్‌లోని విధానాలు మరియు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తుల ఖాతాలను విస్మరించి వదిలేయకుండా బ్లాక్ చేసి, ఫిర్యాదు చేయవలసిందిగా మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయిని ప్రోత్సహించండి.

సూచన #6 – మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయితో ఇబ్బందికరమైన లేదా అసౌకర్యవంతమైన సంభాషణలు కోపంగా కాకుండా స్నేహపూర్వకంగా సాగితే అంత ఇబ్బందికరంగా ఉండకపోవచ్చు.


LGBTQ+ యువతకు ఆన్‌లైన్‌లో ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులలో తమకు తాము ఎలా సహాయం చేసుకోవాలి అనే విషయంపై అవగాహన లేకుండా వదిలేస్తే మరింత హానికరం అవుతుంది. LGBTQ+ టీనేజ్ అమ్మాయిల లేదా అబ్బాయిల జీవితంలోని విశ్వసనీయమైన వయోజన వ్యక్తిగా, బాధ్యతాయుతమైన డిజిటల్ వినియోగాన్ని ముందస్తుగా పరిష్కరించడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ భద్రత మరియు గోప్యతకు సంబంధించిన LGBTQ+ సమస్యలను చర్చిస్తున్నప్పుడు అసౌకర్యం కారణంగా ఈ సంభాషణలను విస్మరించకండి; బదులుగా, ప్రత్యేకించి ఉపేక్షించని విధానానికి సంబంధించిన చర్యలు బ్యాక్‌ఫైర్ కావచ్చు కాబట్టి ఈ బాధ్యతను ఎలా నిర్వహించాలి అనే దాని గురించి మీ టీనేజ్ అమ్మాయి లేదా అబ్బాయికి అవగాహన కల్పించడం ద్వారా సపోర్ట్ అందించండి. మీ కంఫర్ట్ జోన్‌కి వెలుపల ఉన్న అంశాల కోసం దిగువన ఉన్న వనరుల ద్వారా సహాయం కోరండి, అలాగే అన్నింటికి మించి, మీ జీవితంలోని టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల గురించి మరియు వారి డిజిటల్ సంరక్షణ గురించి మీరు శ్రద్ధ వహిస్తున్నట్లు వారికి తెలియజేయండి.

వనరులు



  • LGBTQ+ టీనేజ్ అమ్మాయిలు లేదా అబ్బాయిల ఆన్‌లైన్‌ సురక్షత మరియు గోప్యత గురించి కుటుంబ సభ్యులు తెలుసుకోవలసిన ఐదు విషయాలు
  • LGBTQ మిత్రులుగా ఉండటం
  • LGBTQ యువత కోసం డైరెక్ట్ ఆన్‌లైన్ మరియు ఫోన్ సపోర్ట్ సర్వీస్‌లు
  • LGTQ+ యువత కోసం Trevor ప్రాజెక్ట్ వనరులు
  • సైబర్ వేధింపుల కోసం తల్లిదండ్రుల మార్గదర్శకం
  • Stopbullying.gov
  • లైంగిక దోపిడీని అరికట్టండి


ఫీచర్‌లు మరియు టూల్‌లు

Instagram లోగో
రోజువారీ సమయ పరిమితి సెట్ చేయడం
Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
విశ్రాంతి తీసుకునే వేళ (స్లీప్ మోడ్‌)‌ను ఎనేబుల్ చేయండి
Instagram లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు