Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్

ఆంతరంగిక ఇమేజ్‌లను షేర్ (చేయకపోవడం) చేయడం గురించి మీ టీనేజ్ పిల్లలతో మాట్లాడటం

Meta

మార్చి 13, 2024

  • Facebook చిహ్నం
  • సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్ X చిహ్నం
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
డెస్క్‌పై కూర్చుని, కలిసి ల్యాప్‌టాప్‌ను చూస్తున్న ఇద్దరు వ్యక్తులు.
తల్లిదండ్రులు ఆంతరంగిక ఇమేజ్‌ల గురించి టీనేజ్ పిల్లలతో మాట్లాడేటప్పుడు, మనం సాధారణంగా రెండు విషయాలపై దృష్టి సారిస్తాము: వాటిని పంపవద్దని వారితో చెప్పడం, ఒకవేళ వారు పంపినట్లయితే, జరగబోయే అవకాశం ఉన్న దారుణమైన సందర్భాల గురించి వారికి వివరించడం. ఆంతరంగిక ఇమేజ్‌లను పంపడం కొన్ని దేశాలలో చట్టవిరుద్ధమైన చర్య కావచ్చు అనేది వాస్తవమే. కానీ, ఈ విధానం వాటిని పంపడానికి సంబంధించిన అతిపెద్ద ఆందోళనలను పరిష్కరించదు – అలాగే ఇది బ్యాక్‌ఫైర్ కూడా కావచ్చు. మనం ఆంతరంగిక ఇమేజ్‌లను పంపడం వలన కలిగే అపాయాల గురించి మాత్రమే మాట్లాడినట్లయితే, పంపిన వారి సమ్మతి లేకుండా వాటిని షేర్ చేసే టీనేజ్ పిల్లలకు వారు ఏ తప్పూ చేయడం లేదని మనం చెప్పినట్లే అవుతుంది. జరిగిన విషయం గురించి తెలుసుకునే ఇతర టీనేజ్ పిల్లలు కూడా దాన్ని షేర్ చేసిన వ్యక్తిని కాకుండా బాధితులను నిందించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు.

దాదాపు పది మందిలో ఒకరు అనేంత తక్కువగా – మీరు ఆలోచించే స్థాయి కంటే చాలా తక్కువ మంది టీనేజ్ పిల్లలు ఆంతరంగిక ఇమేజ్‌లను పంపుతారని పరిశోధన తెలియజేస్తోంది, ఇది ఒక విధంగా శుభవార్త.

చిట్కా: టీనేజ్ పిల్లలు వాటిని ”ఆంతరంగిక ఇమేజ్‌లు” అని పిలవరు. “నగ్నచిత్రాలు” అనేది వారు అత్యంత సాధారణంగా వాడే పదం లేదా ఇతర పదాలతో సహా “ఫోటోలు” అంటారు.

ఎక్కువ మంది టీనేజ్ పిల్లలు ఆంతరంగిక ఇమేజ్‌లను పంపడం కంటే ఎక్కువగా వాటిని స్వీకరించారని కూడా కెనడాలోని పరిశోధకులు కనుగొన్నారు, కాబట్టి ఇది వాస్తవం కంటే మరింత ఎక్కువ సాధారణంగా జరుగుతున్న చర్యగా కనిపించవచ్చు. టీనేజ్ పిల్లలు వారి స్నేహితులు మరియు సహచరులు చేస్తున్న వాటి గురించి ఏమి ఆలోచిస్తున్నారనే విషయంలో చాలా సున్నితంగా ఉంటారు: వారు ఏదైనా విషయం సాధారణమైనదే అని విశ్వసించినట్లయితే, వారు కూడా దాన్ని చేయడం సరైనదేనని ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. “ప్రతి ఒక్కరూ అలా చేస్తున్నారు” అనే విషయం వాస్తవం కాదు అని మన టీనేజ్ పిల్లలకు చెప్పడం అత్యంత ముఖ్యమైన విషయం. ఆంతరంగిక ఇమేజ్‌ను పంపేలా వారిని ఒత్తిడి చేసేలా ఎవరినైనా ఎప్పటికీ అనుమతించవద్దని కూడా మీరు వారికి చెప్పాలి.

మీ టీనేజ్ పిల్లలకు ఎవరైనా ఆంతరంగిక ఇమేజ్‌ను పంపినట్లయితే, ఏమి చేయాలి అనే దాని గురించి వారితో మాట్లాడటమనేది తదుపరి విషయం. గౌరవం మరియు సమ్మతికి సంబంధించిన ప్రశ్నగా దాన్ని ఫ్రేమ్ చేయండి: ఎవరైనా మీకు ఆంతరంగిక ఇమేజ్‌ను పంపినట్లయితే, వారు దాన్ని మీరు చూడటానికే సమ్మతించారు, కానీ మీరు దాన్ని ఇతరులకు చూపించడానికి కాదు.

కాబట్టి మన టీనేజ్ పిల్లలకు ఆంతరంగిక ఇమేజ్‌ పంపబడినప్పుడు మెరుగైన ఎంపికలను ఎంచుకోవడంలో మనం వారికి ఎలా సహాయపడగలము?

ముందుగా, మీ టీనేజ్ పిల్లలకు వారు అడగని ఆంతరంగిక ఇమేజ్‌ను ఎవరైనా పంపినట్లయితే, వారు దాన్ని వెంటనే తొలగించాలని, అలాగే (పంపిన వ్యక్తి వారికి ఆఫ్‌లైన్‌లో తెలిసిన వ్యక్తి అయితే) ఇకపై ఇలాంటివి పంపవద్దని వారికి చెప్పాలని లేదా (పంపిన వ్యక్తి వారికి తెలియని లేదా ఆన్‌లైన్‌లో మాత్రమే తెలిసిన వ్యక్తి అయితే) వారిని కాంటాక్ట్ చేయకుండా ఆ వ్యక్తిని బ్లాక్ చేయాలని చెప్పండి. ఆ వ్యక్తి ఆంతరంగిక ఇమేజ్‌లను పంపడం కొనసాగిస్తూనే ఉంటే, ఆపై అధికారి లేదా వారు విశ్వసించే పెద్దవారి వద్దకు వెళ్లడం గురించి వారు మీతో మాట్లాడాలి.

తర్వాత, వారు కోరిన లేదా పొందినందుకు సంతోషపడిన ఆంతరంగిక ఇమేజ్‌ల విషయంలో ఏమి చేయాలనే దాని గురించి వారితో మాట్లాడండి.

ఈ ప్రశ్నలను వారిని వారే ప్రశ్నించుకునేలా ప్రోత్సహించండి:

  • ఈ ఇమేజ్‌లోని వ్యక్తికి దీన్ని షేర్ చేయాలనే ఉద్దేశం ఉందా?
  • ఇది అసలైన పంపినవారి నుండి కాకుండా వేరొకరి నుండి వచ్చినట్లయితే, వారు దానిలో ఉన్న వ్యక్తి నుండి అనుమతిని కలిగి ఉన్నారా?
  • ఎవరైనా నాకు సంబంధించిన ఇలాంటి దాన్ని వేరొకరికి షేర్ చేస్తే, నాకు ఎలా అనిపిస్తుంది?
రాత్రిపూట కార్‌లో కూర్చుని, ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తి.
ఈ సమస్య అంతా ఒక సులభమైన నియమం పాటిస్తే తగ్గిపోతుంది: ఫోటోలోని వ్యక్తి (లేదా వ్యక్తులు) దాన్ని షేర్ చేయాలని కోరుకున్నట్లు మీకు ఖచ్చితంగా తెలియనట్లయితే, దాన్ని షేర్ చేయవద్దు.
ఈ నియమం స్పష్టంగా ఉన్నప్పుడు కూడా, దీన్ని అనుసరించకపోవడం ఎందుకు మంచిదనే దానికి కారణాలను కనుగొనడంలో మనుషులు గొప్పగా ఉంటారనేది అసలు సమస్య. ఇది నైతిక వియోగంగా పిలవబడుతుంది, అలాగే టీనేజ్ పిల్లలు ఆంతరంగిక ఇమేజ్‌లను మరింత ఎక్కువగా షేర్ చేసేలా ఇది చేయగలదు.

అందుకే ఆ నియమం మాదిరిగా, మనం నాలుగు ప్రధాన నైతిక వియోగ మెకానిజమ్‌లను నేరుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది:

ఎవరిదైనా ఆంతరంగిక ఇమేజ్‌ను షేర్ చేయడం వలన హాని జరుగుతుందనే విషయాన్ని తిరస్కరించడం.

వారు ఇలా చెప్తారు: “నగ్నంగా ఉన్న ఇమేజ్‌ను ఇతర వ్యక్తులు ఇప్పటికే చూసి ఉన్నట్లయితే, దాన్ని షేర్ చేయడం అనేది పెద్ద విషయం కాదు.”

మీరు ఇలా చెప్పండి: మీరు ఆంతరంగిక ఇమేజ్‌ను షేర్ చేసిన ప్రతిసారి, దానిలో ఉన్న వ్యక్తిని మీరు బాధకు గురి చేస్తున్నారు. మీరు దాన్ని షేర్ చేసే మొదటి వ్యక్తా లేదా నూరవ వ్యక్తా అనేది ముఖ్యం కాదు.

ఆంతరంగిక ఇమేజ్‌ను షేర్ చేయడం వలన సానుకూలమైన ప్రభావాలను కూడా ఉంటాయని చెప్తూ సమర్ధించుకోవడం.

వారు ఇలా చెప్తారు: “ఒక అమ్మాయి ఫోటో షేర్ చేయబడినప్పుడు, అలాంటి వాటిని పంపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇతర అమ్మాయిలకు తెలియజేస్తుంది.”

మీరు ఇలా చెప్పండి: రెండు తప్పులు కలిస్తే ఒక ఒప్పు కాదు! ఆంతరంగిక ఇమేజ్‌ను పంపడం అనేది చెడు ఆలోచన అని ఎవరికీ బాధ కలిగించని పద్ధతిలో వ్యక్తులకు చూపడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. (అంతే కాకుండా, ఆంతరంగిక ఇమేజ్‌లను పంపవద్దని ఎవరికైనా చెప్పడానికి మీకు ఎలాంటి అధికారం ఉంది?)

వారు బాధ్యత వహించకుండా తప్పించుకోవడం.

వారు ఇలా చెప్తారు: “నేను నగ్నచిత్రాన్ని కేవలం ఒక వ్యక్తితో షేర్ చేసి, ఆపై అతను దాన్ని ఇతరులతో షేర్ చేస్తే, అది వాస్తవానికి నా తప్పు కాదు.”

మీరు ఇలా చెప్పండి: ఎవరైనా మీకు ఆంతరంగిక ఇమేజ్‌ను‌ పంపినప్పుడు, మీరు దాన్ని వ్యక్తిగతంగా ఉంచుతారని వారు విశ్వసిస్తున్నారు. దాన్ని కేవలం ఒక ఇతర వ్యక్తికి షేర్ చేసినా కూడా, అది ఆ విశ్వాసానికి ద్రోహం చేసినట్లే అవుతుంది.

బాధితులను నిందించడం.

వారు ఇలా చెప్తారు: “బ్రేకప్ తర్వాత అమ్మాయి ఫోటోలు షేర్ చేయబడినట్లయితే, ఆ అమ్మాయి ఆశ్చర్యపడకూడదు.”

మీరు ఇలా చెప్పండి: “అబ్బాయిలు అబ్బాయిలుగానే ఉంటారు” అనేది ఒక సాకుగా ఉపయోగించడం లేదా అమ్మాయికి “బాగా తెలిసి ఉండాలి” అని చెప్పడం వంటివి చేయకండి. మీరు ఒక ఆంతరంగిక ఇమేజ్‌ను పొందినప్పుడు దాన్ని షేర్ చేయమని స్నేహితులు మరియు సహచరుల నుండి ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు, అయితే ఎవరైనా మీకు అలాంటి దాన్ని పంపి, వారి అనుమతి లేకుండా మీరు దాన్ని షేర్ చేసినట్లయితే, మీరు నిందలు పడవలసి ఉంటుంది.

బాధితులను నిందించడం అనేది టీనేజ్ పిల్లలకు ఆంతరంగిక చిత్రాలను షేర్ చేయవద్దని చెప్పడంపై మనం ఎందుకు దృష్టి సారించాలి, అలాగే ఒకవేళ వారు వాటిని పంపినట్లయితే, ఎలాంటి చెడు పరిణామాలు సంభవించవచ్చు అని చెప్పడం ద్వారా టీనేజ్ పిల్లలను భయపెట్టేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు అనే వాటికి మరొక కారణం. ఈ రెండూ టీనేజ్ పిల్లలు వాటిని షేర్ చేసిన వారిని కాకుండా పంపినవారిని నిందించేలా ప్రోత్సహిస్తాయి. బదులుగా, మీ టీనేజ్ పిల్లలకు ఎవరైనా ఆంతరంగిక చిత్రాన్ని పంపినప్పుడు వారు ఎల్లప్పుడూ సరైన ఎంపికలనే ఎంచుకుంటారని నిర్ధారించుకోండి.

ఫీచర్‌లు మరియు టూల్‌లు

Instagram లోగో
రోజువారీ సమయ పరిమితి సెట్ చేయడం
Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
స్లీప్ మోడ్‌‌‌ని ప్రారంభించండి
Facebook లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి

సంబంధిత వనరులు

సానుకూల ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌ల గురించి టీనేజ్ పిల్లలతో మాట్లాడటం
మరిన్ని వివరాలను చదవండి
మన పిల్లల కీర్తి ప్రతిష్టలు | సైబర్ వేధింపుల పరిశోధన కేంద్రం
మరిన్ని వివరాలను చదవండి
ఆన్‌లైన్ గోప్యత యొక్క ప్రాముఖ్యత
మరిన్ని వివరాలను చదవండి
కలతపెట్టే కంటెంట్‌ను ఎదుర్కోవడం | Parentzone
మరిన్ని వివరాలను చదవండి
డిజిటల్ ఎంగేజ్‌మెంట్ నైపుణ్యాలు
మరిన్ని వివరాలను చదవండి
మీ ఇంట్లో మీడియాతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచడం | NAMLE
మరిన్ని వివరాలను చదవండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు