Meta
© 2025 Meta
భారతదేశం

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రంMeta సురక్షతా కేంద్రంMeta గోప్యతా కేంద్రంMeta పరిచయ వివరాలుMeta సహాయ కేంద్రం

Instagram
Instagram పర్యవేక్షణInstagram తల్లిదండ్రుల మార్గదర్శకంInstagram సహాయ కేంద్రంInstagram ఫీచర్‌లుInstagram వేధింపుల నిరోధం

Facebook & Messenger
Facebook పర్యవేక్షణFacebook సహాయ కేంద్రంMessenger సహాయ కేంద్రంMessenger ఫీచర్‌లుFacebook గోప్యతా కేంద్రంజనరేటివ్ AI

వనరులు
వనరుల కేంద్రంMeta HC: భద్రతా సలహామండలిసహ రూపకల్పన ప్రోగ్రామ్

సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలుగోప్యతా విధానంనిబంధనలుకుక్కీ విధానంసైట్‌మ్యాప్

ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్
ఇతర సైట్‌లు
పారదర్శకత కేంద్రం
Meta సురక్షతా కేంద్రం
Meta గోప్యతా కేంద్రం
Meta పరిచయ వివరాలు
Meta సహాయ కేంద్రం
Instagram
Instagram పర్యవేక్షణ
Instagram తల్లిదండ్రుల మార్గదర్శకం
Instagram సహాయ కేంద్రం
Instagram ఫీచర్‌లు
Instagram వేధింపుల నిరోధం
Facebook & Messenger
Facebook పర్యవేక్షణ
Facebook సహాయ కేంద్రం
Messenger సహాయ కేంద్రం
Messenger ఫీచర్‌లు
Facebook గోప్యతా కేంద్రం
జనరేటివ్ AI
వనరులు
వనరుల కేంద్రం
Meta HC: భద్రతా సలహామండలి
సహ రూపకల్పన ప్రోగ్రామ్
సైట్ నిబంధనలు మరియు విధానాలు
సామాజిక విలువలు, ప్రమాణాలు
గోప్యతా విధానం
నిబంధనలు
కుక్కీ విధానం
సైట్‌మ్యాప్

మీ టీనేజ్ పిల్లలు ఇతరులను సైబర్ వేధింపులకు గురి చేస్తుంటే ఏమి చేయాలి

జస్టిన్ డబ్ల్యు. పాచిన్ మరియు సమీర్ హిందూజా

జూన్ 13, 2022

  • Facebook చిహ్నం
  • సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫామ్ X చిహ్నం
  • క్లిప్‌బోర్డ్ చిహ్నం
చీకటిగా ఉన్న థియేటర్‌లో కూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారిలో ఒకరు వెలుగుతున్న ఫోన్ స్క్రీన్‌ను చూస్తున్నారు.

మీ టీనేజ్ పిల్లలు ఆన్‌లైన్‌లో ఇతరులను వేధింపులకు గురి చేస్తున్నట్లు మీరు కనుగొంటే, ఏమి చేయాలి? అనేక మార్గాల్లో చూస్తే, మీ టీనేజ్ పిల్లలు లక్ష్యంగా ఉన్నప్పటి కంటే ఈ సందర్భం మరింతగా సవాలుతో కూడుకున్నది కావచ్చు. మీ టీనేజ్ పిల్లలు ఏదైనా బాధించదగిన దాన్ని చెప్పినట్లు లేదా చేసినట్లు నిర్ధారించడం కష్టంతో కూడుకున్నది కావచ్చు, అయితే నిష్కపటంగా వ్యవహరించండి. తల్లిదండ్రులు లేదా సంరక్షకులుగా, టీనేజ్ పిల్లలను సక్రమమైన మార్గంలో నడిపించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటితో సంబంధం లేకుండా పేర్కొన్న నిర్దిష్ట సందర్భాల్లో వారు ఎవరైనా చెడు మార్గాల్లో వెళ్లే అవకాశం ఉందనే వాస్తవాన్ని అంగీకరించండి. ప్రారంభంలో, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ఏదైనా ఇతర సమస్య వలె దీని పట్ల ప్రశాంతమైన మరియు స్పష్టమైన ఆలోచనతో వ్యవహరించాలి. మీరు కోపం తెచ్చుకుంటే (మీలో చాలా వరకు మొదట అలాగే ప్రవర్తిస్తారు), దీర్ఘమైన శ్వాసను తీసుకుని, మీరు కొద్దిగా ప్రశాంతత చెందినప్పుడు సమస్య గురించి పునరాలోచించండి. ప్రస్తుత పరిస్థితికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారనే విషయం భవిష్యత్తులో మీ టీనేజ్ పిల్లలు మీతో ఎలా కమ్యూనికేట్ అవుతారనే దానికి వేదికను సెట్ చేస్తుంది.



ఏమి జరిగిందో కనుక్కోండి

ముందుగా, సరిగ్గా ఏమి జరిగిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎవరు లక్ష్యంగా ఉన్నారు? లక్ష్యంగా, సాక్షిగా లేదా దురాక్రమణదారుగా ఎవరైనా ఉన్నారా? ఇది ఎంతకాలంగా జరుగుతూ ఉన్నది? తెలుసుకోవాల్సిన సమస్యాత్మక ఇంటరాక్షన్‌ల చరిత్ర ఏమైనా ఉందా? ప్రమాదరమైన చర్య(ల)కు ప్రేరణ లేదా మూలం ఏమిటి? ఏమి జరిగిందనే దాని గురించి మీకు వీలైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ టీనేజ్ పిల్లలతో మాట్లాడండి. వారి వైపు నుంచి పూర్తి స్టోరీని తెలుసుకోండి. వారు పారదర్శకంగా మరియు సిద్ధంగా ఉంటారు, అయితే తరచుగా అలా ఉండరు. అందుకే పరిస్థితిని మీ స్వంతంగా పరిశోధించడం ముఖ్యం. చాలా మంది యువత ముందుగా ఎవరో ఏదో చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైబర్ వేధింపులకు పాల్పడుతున్నారు. మీ టీనేజ్ పిల్లలు మీ వద్దకు వచ్చి, తమ సహచరులతో వారికి ఉండే సమస్యలు వేటి గురించైనా చర్చించగల సౌలభ్యం ఉన్నట్లు వారికి తెలుసని నిర్ధారించుకోండి. వైరుధ్యాలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు, అవి తీవ్రంగా మారడానికి ముందే ఇది వాటికి భంగం కలిగించవచ్చని ఆశిస్తున్నాము.

సైబర్ వేధింపులకు పాల్పడకుండా మీ టీనేజ్ పిల్లలను ఆపడానికి చిట్కాలు

  • ఏమి జరిగిందో మరియు ఎందుకు జరిగిందో తెలుసుకోండి
  • వారు హాని గురించి అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి
  • తార్కిక పరిణామాలను వర్తింపజేయండి
  • వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించండి



తార్కిక పరిణామాలను విధించండి

పెద్దవారిగా, ప్రతి ప్రవర్తనకు సానుకూలం మరియు ప్రతికూలం రెండు విధాలుగానూ పరిణామాలు ఉంటాయని మనము తెలుసుకున్నాము. సహజ పరిణామం అనేది (మానవ ప్రమేయం లేకుండా) ప్రవర్తన వలన సహజంగా లేదా ఆటోమేటిక్‌గా సంభవించే విషయం. ఉదాహరణకు, ఎవరైనా వేడిగా ఉన్న స్టవ్ బర్నర్‌పై చేయి పెడితే, వారికి కాలుతుంది. అయితే, సాధారణంగా చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉండేటటుంటి కొన్ని సహజ పరిణామాలు ఉన్నాయి. ఉదాహరణకు, మద్యం తాగి వాహనం నడిపే టీనేజ్ పిల్లలు ప్రమాదానికి గురై, మరణించవచ్చు లేదా మరొకరి మరణానికి కారణం కావచ్చు. ఇటువంటి రకాల ప్రవర్తనల కోసం, సంభవించే అవకాశం ఉన్న ప్రమాదానికి నేరుగా సంబంధించిన తార్కిక పరిణామాన్ని ఉపయోగించడం ద్వారా సహజ పరిణామాన్ని నివారించడానికి ముందుగానే చర్య తీసుకోవడం ఉత్తమం. మన టీనేజ్ పిల్లలు మద్యం సేవించి, వాహనం నడపాలని మనము కోరుకోము, కాబట్టి వారు మద్యపానానికి సంబంధించి ప్రమాదకరమైన ప్రవర్తనలను కనబరిస్తే, కొంతకాలం పాటు కారును దూరంగా ఉంచాల్సి రావచ్చు లేదా ఆసుపత్రిలో ఉన్న కారు ప్రమాద బాధితులను వారికి చూపించాల్సి ఉండవచ్చు. గరిష్ట ప్రభావం కోసం, పరిణామం అనేది ప్రవర్తన తర్వాత వీలైనంత త్వరగా సంభవించాలి (సహజ పరిణామాలు తరచుగా వెంటనే సంభవిస్తాయి కాబట్టి). మీ టీనేజ్ పిల్లలు స్పష్టంగా ప్రవర్తనకు శిక్షను లింక్ చేయగలగడం చాలా అవసరం. అనుచితమైన ఆన్‌లైన్ చర్యలకు సంబంధించి మన టీనేజ్ పిల్లలను క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఇదే పద్ధతిని ఉపయోగించవచ్చు. వారు సామాజిక మాధ్యమంలో ఇతరులను గాయపరిచే కామెంట్‌లు చేస్తున్నట్లయితే, వారు కొన్ని రోజులు పాటు సాంకేతికత నుండి విరామం తీసుకోవాల్సి ఉండవచ్చు. వారు అసహ్యకరమైన టెక్స్ట్ మెసేజ్‌లను పంపుతున్నట్లయితే, వారికి కొంతకాలం పాటు ఫోన్ సౌలభ్యం లేకుండా చేయవచ్చు. ప్రవర్తనలు ఎందుకు అనుచితంగా ఉన్నాయో వివరించాలని, ఫలితంగా సంభవించగల కొన్ని సహజ పరిణామాలు (లక్ష్యం చేయబడినవారికి హాని కలగడం, ఆన్‌లైన్ కీర్తిప్రతిష్టలు దెబ్బతినడం, పాఠశాల నుండి సస్పెన్షన్ లేదా బహిష్కరణ, జువెనైల్ రికార్డ్ మొద.) వివరించాలని గుర్తుంచుకోండి.

సాధారణంగా, ప్రత్యేకించి సైబర్ వేధింపులకు పాల్పడినవారు తమ టీనేజ్ పిల్లలు అయినప్పుడు, ఆ విషయంలో వారి ప్రతిస్పందన గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇటువంటి ప్రవర్తన కొనసాగాలని ఎవరూ కోరుకోరు, కనుక నిర్దిష్ట చర్యలను తీసుకోవడం అవసరం. ప్రతి టీనేజ్ అమ్మాయి/అబ్బాయి మరియు సంఘటన విభిన్నంగా ఉంటాయి, కనుక ఏమి జరిగిందనే విషయం గురించి మీరు వీలైనంత ఎక్కువ తెలుసుకోవడం ముఖ్యం, అప్పుడు మీరు ఆలోచనాత్మకంగా ప్రతిస్పందించవచ్చు.

ఫీచర్‌లు మరియు టూల్‌లు

Instagram లోగో
రోజువారీ సమయ పరిమితి సెట్ చేయడం
Instagram లోగో
Instagramలో పర్యవేక్షణ టూల్‌లు
Instagram లోగో
విశ్రాంతి తీసుకునే వేళ (స్లీప్ మోడ్‌)‌ను ఎనేబుల్ చేయండి
Facebook లోగో
సమయ పరిమితులు సెట్ చేయండి
Skip to main content
Meta
Facebook మరియు Messenger
Instagram
వనరులు